అన్వేషించండి
Krithi Shetty: ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటున్న బేబమ్మ!
‘ఉప్పెన’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన కృతిశెట్టి, తొలి మూవీతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ క్యూట్ బ్యూటీకి వరుసగా అవకాశాలు దక్కాయి.
Photo Credit: Krithi Shetty/Instagram
1/5

‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది కృతిశెట్టి. Photo Credit: Krithi Shetty/Instagram
2/5

అందం, అభినయంతో సినీ జనాలను ఎంతో ఆకట్టుకుంది. Photo Credit: Krithi Shetty/Instagram
Published at : 28 Oct 2022 09:29 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















