అన్వేషించండి
Krithi Shetty: బేబమ్మ అందాల అరాచకం- స్టైలిష్ డ్రెస్ లో కవ్విస్తున్న కృతిశెట్టి
కెరీర్ ప్రారంభంలో వరుస సినిమాలో ఫుల్ జోష్ లో కొనసాగిన క్యూట్ బ్యూటీ.. ప్రస్తుతం జోరు తగ్గించింది. తమిళం, మలయాళంలో బిజీ అయిన ఈ ముద్దుగుమ్మ తాజాగా అదిరిపోయే ఫోటోలను నెట్టింట షేర్ చేసింది.
హీరోయిన్ కృతిశెట్టి
1/6

‘ఉప్పెన‘ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కృతిశెట్టి.. ఫస్ట్ మూవీతోనే ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: Krithi Shetty/Instagram
2/6

తొలి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. Photo Credit: Krithi Shetty/Instagram
Published at : 21 Jul 2024 02:29 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
అమరావతి
హైదరాబాద్
తెలంగాణ

Nagesh GVDigital Editor
Opinion




















