అన్వేషించండి
Krithi Shetty: క్యూట్ బ్యూటీ కృతి సరికొత్త అవతారాలు
‘ఉప్పెన‘ సినిమాతో ఆకట్టుకున్నది క్యూట్ బ్యూటీ కృతి శెట్టి. బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
![‘ఉప్పెన‘ సినిమాతో ఆకట్టుకున్నది క్యూట్ బ్యూటీ కృతి శెట్టి. బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/22/64c4740c60051d1c8dc70ca0ad97d2351671678162854544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo@KrithiShetty/twitter
1/7
![ప్రేక్షకులకు ఇట్టే నచ్చేసే బ్యూటీల్లో కృతి శెట్టి ఒకరు. Photo Credit: Krithi Shetty/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/22/d8a6ed26f3430a258eef9edd87d1a0f63c3bb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రేక్షకులకు ఇట్టే నచ్చేసే బ్యూటీల్లో కృతి శెట్టి ఒకరు. Photo Credit: Krithi Shetty/Instagram
2/7
![తెలుగులో వరుస హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. Photo Credit: Krithi Shetty/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/22/b038148dc60b5becfb126a98a4a070b17f959.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో వరుస హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. Photo Credit: Krithi Shetty/Instagram
3/7
![తాజాగా రామ్ తో కలిసి ‘ది వారియర్‘ సినిమాలో నటించింది. Photo Credit: Krithi Shetty/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/22/d2d6e0f74ea801ce4c745299a97abb28545f4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా రామ్ తో కలిసి ‘ది వారియర్‘ సినిమాలో నటించింది. Photo Credit: Krithi Shetty/Instagram
4/7
![‘ది వారియర్‘ మూవీలో రేడియో జాకీగా నటించి మెప్పించింది. Photo Credit: Krithi Shetty/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/22/07a9157b10a760faacdd706bd44b8b1890e98.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘ది వారియర్‘ మూవీలో రేడియో జాకీగా నటించి మెప్పించింది. Photo Credit: Krithi Shetty/Instagram
5/7
![ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోంది. Photo Credit: Krithi Shetty/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/22/b5a6699d8c2da9b66c4a8dcab2fb13313fc67.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోంది. Photo Credit: Krithi Shetty/Instagram
6/7
![తాజాగా ఈ అమ్మడు తన ఫిల్టర్ ఫోటోలను పోస్టు చేసింది.Photo Credit: Krithi Shetty/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/22/747280fc49e14fbd999a72ac933860af80ef9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఈ అమ్మడు తన ఫిల్టర్ ఫోటోలను పోస్టు చేసింది.Photo Credit: Krithi Shetty/Instagram
7/7
![‘ఒక కృతి.. ఎన్నో అవతారాలు‘ అంటూ క్యాప్షన్ పెట్టింది. Photo Credit: Krithi Shetty/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/22/a92cde4a4a8c52bdb1b1dd7ffa94fdf58061d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘ఒక కృతి.. ఎన్నో అవతారాలు‘ అంటూ క్యాప్షన్ పెట్టింది. Photo Credit: Krithi Shetty/Instagram
Published at : 22 Dec 2022 08:43 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
విజయవాడ
ఫ్యాక్ట్ చెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion