అన్వేషించండి
Ketika Sharma: బ్లాక్ డ్రెస్ లో కేతిక 'రొమాంటిక్' ఫోజులు
తన అంద చందాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ కేతిక శర్మ. గ్లామర్ బ్యూటీగా తెలుగు సినిమా పరిశ్రమలు అడుగు పెట్టిన ఈ భామకు వరుసగా పరాజయాలే ఎదురయ్యాయి.
Photo@ketikasharma/instagram
1/5

తాజాగా ‘రంగరంగ వైభవంగా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కేతిక శర్మ. Photo Credit: ketikasharma/instagram
2/5

ఈ సినిమాపై ఉత్తరాది భామ ఎన్నో ఆశలు పెట్టుకున్నా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. Photo Credit: ketikasharma/instagram
Published at : 27 Oct 2022 08:41 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















