అన్వేషించండి
Keerthy Suresh: డిఫరెంట్ డ్రెస్ లో కీర్తి సురేష్ ఫోజులు
హోమ్లీ బ్యూటీగా పేరుతెచ్చుకున్న కీర్తి సురేష్.. అందాల ఆరబోతతో ఆకట్టుకుంటుంది. తాజాగా నూలుపోగుల్లాంటి డ్రెస్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Photo@Keerthy Suresh/instagram
1/6

మళయాళ నటి మేనకా కుమార్తెగా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది కీర్తి సురేష్. Photo@Keerthy Suresh/instagram
2/6

`నేను శైలజ` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. Photo@Keerthy Suresh/instagram
Published at : 10 Oct 2022 10:48 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం
సినిమా
ఆటో

Nagesh GVDigital Editor
Opinion




















