అన్వేషించండి
Kavya Kalyanram: చూపులతో కవ్విస్తున్న’బలగం’ బ్యూటీ- కావ్య కల్యాణ్ రామ్ లేటెస్ట్ ఫోటోలు చూశారా?
తెలుగమ్మాయి కావ్య కల్యాణ్ రామ్ సోషల్ మీడియాలో మరోసారి గ్లామరస్ ఫోటోలు షేర్ చేసింది. చురకత్తుల్లాంటి చూపులతో కవ్వించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్(Photo Credit: Kavya Kalyanram/Instagram)
1/8

బాల నటిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది తెలుగు బ్యూటీ కావ్య కల్యాణ్ రామ్. Photo Credit: Kavya Kalyanram/Instagram
2/8

‘గంగోత్రి‘ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది. Photo Credit: Kavya Kalyanram/Instagram
Published at : 28 May 2024 12:23 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
పర్సనల్ ఫైనాన్స్

Nagesh GVDigital Editor
Opinion




















