అన్వేషించండి
Jyothi Rai: నాలుగు పదుల వయసులోనూ అదిరే అందం- కారులో జగతి మేడం పోజులు చూస్తే మతి పోవాల్సిందే!
సీరియల్స్ లో సంప్రదాయ బద్దంగా కనిపించే బుల్లితెర బ్యూటీ జ్యోతి రాయ్ సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈమె షేర్ చేసిన కారులో ఫోటోలు కుర్రకారును కవ్విస్తున్నాయి.
సీరియల్ నటి జ్యోతిరాయ్(Photo Credit: Jyothi Poorvaj/Instagram)
1/5

సోషల్ మీడియాలో సీరియల్ నటి జ్యోతిరాయ్ బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోల, వీడియోలతో నెటిజన్లను అలరిస్తుంది. Photo Credit: Jyothi Poorvaj/Instagram
2/5

‘గుప్పెడంత మనసు’ సీరియల్ లో రిషి తల్లి జగతి మేడం పాత్రలో ట్రెడిషనల్ గా కనిపించే జ్యోతి రాయ్.. సోషల్ మీడియాలో మాత్రం అందాల ప్రదర్శనకు హద్దులు చెరిపేసింది. Photo Credit: Jyothi Poorvaj/Instagram
Published at : 14 Jun 2024 09:22 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
అమరావతి
ఆంధ్రప్రదేశ్
క్రికెట్

Nagesh GVDigital Editor
Opinion



















