అన్వేషించండి
Hamsa Nandini: మళ్లీ గ్లామర్ డోస్ పెంచిన హంసా- అందాలతో కనువిందు
ఒకప్పుడు తెలుగులో హీరోయిన్ గా సత్తా చాటింది అందాల తార హంసా నందిని. ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడింది. చికిత్స తర్వాత కోలుకున్న హంస మళ్లీ యాక్టివ్ అయ్యింది. గ్లామరస్ ఫోటోలతో ఆకట్టుకుంటోంది.
నటి హంసా నందిని(Photo Credit: Hamsa Nandini/Instagram)
1/6

తెలుగులో ఒకప్పుడు హీరోయిన్ గా రాణించింది హంసా నందిని. Photo Credit: Hamsa Nandini/Instagram
2/6

‘అనుమానాస్పంద‘ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి, ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. Photo Credit: Hamsa Nandini/Instagram
Published at : 04 Apr 2024 10:44 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
నిజామాబాద్
ఇండియా
క్రికెట్

Nagesh GVDigital Editor
Opinion




















