అన్వేషించండి
Faria Abdullah: స్మైల్ తో చంపేస్తున్న చిట్టి- లేటెస్ట్ ఫోటోలు చూశారా?
అందాల నటి ఫరియా అబ్దుల్లా అదిరిపోయే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ట్రెడిషనల్ డ్రెస్సులో చిరు నవ్వులు చిందిస్తూ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు యూత్ ను ఆకట్టుకుంటున్నాయి.
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా(Photo Credit: Faria Abdullah/Instagram)
1/5

‘జాతి రత్నాలు‘ సినిమాతో హీరోయిన్ గా ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంది ఫరియా అబ్దుల్లా. Photo Credit: Faria Abdullah/Instagram
2/5

ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించినా అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. Photo Credit: Faria Abdullah/Instagram
Published at : 10 Apr 2024 10:09 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















