అన్వేషించండి
Faria Abdullah: బాబోయ్ ఫరియా- లేలేత పరువాలతో అల్లాడిస్తోందిగా!
‘జాతి రత్నాలు‘ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. తొలి మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయినప్పటికీ అనుకున్న స్థాయిలో అవకాశాలు రావడం లేదు. అడపాదడపా మూవీస్ చేస్తుంది.
![‘జాతి రత్నాలు‘ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. తొలి మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయినప్పటికీ అనుకున్న స్థాయిలో అవకాశాలు రావడం లేదు. అడపాదడపా మూవీస్ చేస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/5839e5b7ac63c777197729899df59ec51717568520405544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా(Photo Credit: Faria Abdullah/Instagram)
1/8
![తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. ‘జాతి రత్నాలు‘ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, చిట్టి పాత్రలో అదరగొట్టింది. Photo Credit: Faria Abdullah/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/bc7b7a277b6e567e98ca1fca73573ebd5edf1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. ‘జాతి రత్నాలు‘ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, చిట్టి పాత్రలో అదరగొట్టింది. Photo Credit: Faria Abdullah/Instagram
2/8
![‘జాతి రత్నాలు‘ సినిమా తర్వాత ఓ రేంజిలో అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. కానీ, అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. Photo Credit: Faria Abdullah/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/fb92fff414d97f62bc8d1ff3a22cecbd74fd0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘జాతి రత్నాలు‘ సినిమా తర్వాత ఓ రేంజిలో అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. కానీ, అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. Photo Credit: Faria Abdullah/Instagram
3/8
![‘జాతి రత్నాలు‘ తర్వాత ‘బంగార్రాజు‘, ‘రావణాసుర‘, ‘లైక్ షేర్ సబ్ స్క్రైబ్‘ లాంటి సినిమాల్లో నటించింది. Photo Credit: Faria Abdullah/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/2ca2d1d413c7c9c6ab2334e10f84c54edbf62.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘జాతి రత్నాలు‘ తర్వాత ‘బంగార్రాజు‘, ‘రావణాసుర‘, ‘లైక్ షేర్ సబ్ స్క్రైబ్‘ లాంటి సినిమాల్లో నటించింది. Photo Credit: Faria Abdullah/Instagram
4/8
![ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదు అనిపించినా, ఫరియా కెరీర్ కు మాత్రం పెద్దగా బూస్టింగ్ ఇవ్వలేదు. Photo Credit: Faria Abdullah/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/e830b4c1ddbe126e6af2fb67d58bcb81eeb87.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదు అనిపించినా, ఫరియా కెరీర్ కు మాత్రం పెద్దగా బూస్టింగ్ ఇవ్వలేదు. Photo Credit: Faria Abdullah/Instagram
5/8
![రీసెంట్ గా ఫరియా ‘ఆ ఒక్కటీ అడక్కు‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Photo Credit: Faria Abdullah/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/ce6baf1b02b3b7ada87851acd2490326c1b91.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రీసెంట్ గా ఫరియా ‘ఆ ఒక్కటీ అడక్కు‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Photo Credit: Faria Abdullah/Instagram
6/8
![అల్లరి నరేష్ హీరోగా చాలా రోజుల తర్వాత వచ్చిన ‘ఆ ఒక్కటీ అడక్కు‘ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదు అనిపించింది. Photo Credit: Faria Abdullah/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/3cd8609d7198999d99ea4631b7fc2f13259e3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అల్లరి నరేష్ హీరోగా చాలా రోజుల తర్వాత వచ్చిన ‘ఆ ఒక్కటీ అడక్కు‘ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఫర్వాలేదు అనిపించింది. Photo Credit: Faria Abdullah/Instagram
7/8
![సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో బాగా యాక్టింగ్ గా ఉంటుంది. గ్లామర్ షో తో ఆకట్టుకుంది. Photo Credit: Faria Abdullah/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/70a5417450ce3f56ab04d6b45bf5984cb056d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో బాగా యాక్టింగ్ గా ఉంటుంది. గ్లామర్ షో తో ఆకట్టుకుంది. Photo Credit: Faria Abdullah/Instagram
8/8
![తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన గ్లామర్ ఫోటోలు నెటిజన్లను ఓ రేంజిలో ఆకట్టుకుంటున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా పరువాల విందుతో కనువిందు చేసింది. Photo Credit: Faria Abdullah/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/05/dc50bb276df5268dba558ea58c83c4ac9dd3d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన గ్లామర్ ఫోటోలు నెటిజన్లను ఓ రేంజిలో ఆకట్టుకుంటున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా పరువాల విందుతో కనువిందు చేసింది. Photo Credit: Faria Abdullah/Instagram
Published at : 05 Jun 2024 12:10 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
న్యూస్
క్రికెట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion