అన్వేషించండి
Divi Vadthya: లంగావోణీలో దివి అందాల కనువిందు- ట్రెడిషనల్ వేర్ లో మతిపోగొట్టేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ
నటి దివి ట్రెడిషనల్ వేర్ లో అందాల కనువిందు చేసింది. పట్టు లంగా వోణీలో నాజూకు నడుముతో గ్లామర్ మెరుపులు మెరిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోంది.
లంగావోణీలో దివి కనువిందు
1/6

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి‘ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి దివి. Photo Credit: Divi/Instagram
2/6

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో నటిగా రాణిస్తోంది. Photo Credit: Divi/Instagram
Published at : 27 Aug 2024 10:06 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















