'లోఫర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దిశా పటానీ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. (Photo courtesy: Disha Patani Instagram)
ఆ తరువాత బాలీవుడ్ కి షిఫ్ట్ అయి అక్కడే సెటిల్ అయిపోయింది. (Photo courtesy: Disha Patani Instagram)
'భాగీ 2', 'భాగీ 3' వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. (Photo courtesy: Disha Patani Instagram)
సల్మాన్ ఖాన్ నటించిన 'రాధె' సినిమాలో దిశానే హీరోయిన్ గా నటించింది.(Photo courtesy: Disha Patani Instagram)
సినిమాల పరంగా ఈ బ్యూటీ ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. (Photo courtesy: Disha Patani Instagram)
ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోయింగ్ పెంచుకుంటుంది.(Photo courtesy: Disha Patani Instagram)
గ్లామర్ షో చేస్తూ ఆమె షేర్ చేసే ఫోటోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంటాయి.(Photo courtesy: Disha Patani Instagram)
ముఖ్యంగా బికినీ ఫోటోలు బాగా వైరల్ అవుతుంటాయి. (Photo courtesy: Disha Patani Instagram)
Vishwak Sen: కొత్త కారు కొన్న విశ్వక్ సేన్ - రేటు ఎంతంటే?
Shivatmika Photos: నల్ల చీరలో 'దొరసాని'లా వెలిగిపోతోన్న శివాత్మిక
Keerthy Suresh: రోజురోజుకి మహానటి అందం పెరిగిపోతోందిగా
Nargis Fakri: బాలీవుడ్లో దూసుకుపోతున్న అమెరికన్ మోడల్ నర్గీస్
Intinti Gruhalakshmi Kasthuri Photos: డోస్ పెంచిన 'ఇంటింటి గృహలక్ష్మి' కస్తూరి
Apple Event 2022: యాపిల్ ఈవెంట్ డేట్ లీక్ - ఐఫోన్లతో పాటు లాంచ్ అయ్యేవి ఇవే - ధరలు కూడా!
28 Per Cent GST: ఆ సేవలపై 28% జీఎస్టీ! ఇక ఆ సేవలు ఖరీదే
Vijay Meets CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ను కలిసిన కోలీవుడ్ నటుడు విజయ్ - వీడియో వైరల్
TRS Rajyasabha Candidates: ఖమ్మంపై సీఎం కేసీఆర్ కన్ను - రెండు రాజ్యసభ స్థానాలు లాభం చేకూర్చేనా ?