అన్వేషించండి
Deepthi Sunaina: భాగ్యనగరంలో బిగ్ బాస్ బ్యూటీ చక్కర్లు- ఆటోలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న దీప్తి సునైనా
బిగ్ బ్యాస్ బ్యూటీ దీప్తి సునైనా ఆటోలో హైదరాబాద్ వీధుల్లో చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తోంది. తన మిత్రులతో కలిసి హుస్సేన్ సాగర్, ఛార్మినార్ ప్రాంతాల్లో తిరుగుతూ సరదాగా గడుపుతోంది.
ఆటోలో చక్కర్లు కొడుతున్న అందాల తార దీప్తి సునైనా
1/8

బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. Photo Credit: deepthi_sunaina/Instagram
2/8

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది. Photo Credit: deepthi_sunaina/Instagram
Published at : 10 Aug 2024 02:43 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
ఇండియా
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















