అన్వేషించండి
Supritha: అందాలతో అలరిస్తున్న సురేఖ వాణీ కూతురు- సెల్ఫీలతో మతిపోగొడుతున్న సుప్రీత
ప్రముఖ నటి సురేఖ వాణీ కూతురు సుప్రీత సోషల్ మీడియాలో చేసే హడావిడి మామూలుగా ఉండదు. తాజాగా ఆమె షేర్ చేసిన సెల్ఫీలు నెటిజన్లను ఓ రేంజిలో ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నటి సుప్రీత(Photos Credit: Bandaru Supritha/Instagram)
1/8

బండారు సుప్రీత.. ఈ పేరు నెటిజన్లకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణీ కూతురు అనగానే ఠక్కున గుర్తొస్తుంది. తల్లితో కలిసి సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ ఆహా అనిపిస్తుంది. Photos Credit: Bandaru Supritha/Instagram
2/8

తల్లి సురేఖతో కలిసి సుప్రీత హాట్, హాట్ ఫోటోలు, రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. తల్లి కూతుళ్ల వీడియోలు నెటిజన్లను బాగా అలరిస్తాయి. hotos Credit: Bandaru Supritha/Instagram
Published at : 17 Jun 2024 02:44 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
అమరావతి
క్రైమ్
తెలంగాణ

Nagesh GVDigital Editor
Opinion




















