బుల్లితెరపై 'బాలిక వధు' సీరియల్ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది అవికా గోర్.(Photo Credit: Avika Gor Instagram)
ఇదే సీరియల్ ను తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు'గా డబ్ చేయగా.. మంచి క్రేజ్ వచ్చింది.(Photo Credit: Avika Gor Instagram)
దీంతో టాలీవుడ్ దర్శకనిర్మాతలు అవికా గోర్ ను హీరోయిన్ గా తీసుకోవడం మొదలుపెట్టారు.(Photo Credit: Avika Gor Instagram)
ఈ క్రమంలో ఆమె నటించిన 'ఉయ్యాల జంపాల', 'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' లాంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.(Photo Credit: Avika Gor Instagram)
ఈ మధ్యకాలంలో ఆమెకి సరైన సక్సెస్ రాలేదు. (Photo Credit: Avika Gor Instagram)
మొన్నామధ్య ఈ బ్యూటీ నటించిన 'నెట్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (Photo Credit: Avika Gor Instagram)
అవికా గోర్ లేటెస్ట్ ఫొటోలు. (Photo Credit: Avika Gor Instagram)
అవికా గోర్ లేటెస్ట్ ఫొటోలు. (Photo Credit: Avika Gor Instagram)
అవికా గోర్ లేటెస్ట్ ఫొటోలు. (Photo Credit: Avika Gor Instagram)
Saiee Manjrekar Photos: సక్కనైన సయీ మంజ్రేకర్
Bigg Boss Telugu OTT Bindu Madhavi: మునగ చెట్టెక్కిన బిందుమాధవి
Bigg Boss Telugu OTT sravanthi chokarapu: బంతిపూల జానకిలా ఉన్న బిగ్ బాస్ స్రవంతి చొక్కారపు
Kanika Kapoor Second Marriage: 'పుష్ప' సింగర్ రెండో పెళ్లి చేసుకుంది - ఫొటోలు చూశారా?
Shraddha Das Photos: డోంట్ డిస్ట్రబ్-శ్రద్ధాదాస్ చాలా బిజీగా ఉందబ్బా
KCR Delhi Schools : తెలంగాణలోనూ ఢిల్లీ విద్యా విధానం - కేజ్రీవాల్‌పై కేసీఆర్ ప్రశంసల జల్లు !
Petrol Diesel Prices down: పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింపు - గుడ్‌న్యూస్ చెప్పిన నిర్మలమ్మ
Revant Reddy : కేసిఆర్‌ను చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే - జయశంకర్ స్వగ్రామంలో రేవంత్ చాలెంజ్ !
BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత