అన్వేషించండి
Ashika Ranganath: చీరలో ఆకట్టుకుంటున్న ఆషికా రంగనాథ్
‘అమిగోస్‘ బ్యూటీ ఆషికా రంగనాథ్ చీరలో తళుక్కున మెరిసింది. పట్టు చీరలో చిరు నవ్వులు చిందిస్తూ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Photo@Ashika Ranganath/Instagram
1/5

శాండిల్ వుడ్ లో వెలుగు వెలిగిన ఆషికా, ఇప్పుడు టాలీవుడ్ లోనూ మెరుపులు మెరిపిస్తోంది.
2/5

కల్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ‘అమిగోస్’ చిత్రం ద్వారా తెలుగులోకి అడుగు పెట్టింది.
Published at : 10 Mar 2023 08:55 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion


















