అన్వేషించండి
Ashika Ranganath: చీరలో ఆషికా రంగనాథ్- చూస్తే మతిపోవాల్సిందే!
కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ చీరలో కనువిందు చేసింది. పింక్ కలర్ శారీలో గ్లామర్ మెరుపులు మెరిపించింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

హీరోయిన్ ఆషికా రంగనాథ్(Photo Credit: Ashika Ranganath/Instagram)
1/8

తెలుగు సినిమా పరిశ్రమలో రాణిస్తున్న కన్నడ హీరోయిన్లలో ఆషికా రంగనాథ్ ఒకరు. టాలీవుడ్ లో ఆమె తక్కువ సినిమాలు చేసినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: Ashika Ranganath/Instagram
2/8

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ‘అమిగోస్’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. Photo Credit: Ashika Ranganath/Instagram
3/8

తెలుగులో తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో అందిరినీ అలరించింది. Photo Credit: Ashika Ranganath/Instagram
4/8

ఇక ఈ ఏడాది ‘నా సామిరంగ’ సినిమాతో మంచి హిట్ అందుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకు మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. Photo Credit: Ashika Ranganath/Instagram
5/8

ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో ఆషికా మరింత క్రేజ్ సంపాదించుకుంది. Photo Credit: Ashika Ranganath/Instagram
6/8

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కన్నడతో పాటు తెలుగులోనూ పలు సినిమాల్లో నటిస్తుంది. Photo Credit: Ashika Ranganath/Instagram
7/8

ఇక తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన శారీ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి. గ్లామరస్ లుక్స్ తో నెటిజన్లను ఆకట్టుకుంది. Photo Credit: Ashika Ranganath/Instagram
8/8

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడు అందానికి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. Photo Credit: Ashika Ranganath/Instagram
Published at : 11 Jun 2024 11:14 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion