అన్వేషించండి
హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న ఒకప్పటి బాలనటి.. గుర్తుపట్టారా?
Image Credit: Anikha Surendran
1/21

ఈ ఫొటోలో నటిని గుర్తుపట్టారా? ఈమె పేరు అనిఖా సురేంద్రన్. అజిత్ కుమార్ నటించిన ‘విశ్వాసం’, ‘ఎంతవాడుగానీ’ సినిమాల్లో బాలనటిగా కనిపించిన ఈమె త్వరలో తెలుగు తెరపై హీరోయిన్‌గా తన లక్ పరీక్షించుకోడానికి వచ్చేస్తోంది.
2/21

మాలయాళంలో హిట్ కొట్టిన ‘కప్పెలా’ సినిమా తెలుగు రీమేక్ అనిఖా ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి.
Published at : 11 Aug 2021 01:53 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆధ్యాత్మికం
న్యూస్
పర్సనల్ ఫైనాన్స్

Nagesh GVDigital Editor
Opinion


















