అన్వేషించండి
స్లిమ్ ఫిట్ అందాలతో అనన్య గ్లామర్ ట్రీట్- లేటెస్ట్ ఫోటోలు చూస్తే మతిపోవాల్సిందే
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గ్లామరస్ ఫోటోలను నెటిజన్లతో పంచుకుంది. స్లిమ్ ఫిట్ అందాలతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Photo Credit: Ananya 💛💫/Instagram
1/7

‘లైగర్‘ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. Photo Credit: Ananya 💛💫/Instagram
2/7

ఈ సినిమా తర్వాత అనన్యకు అవకాశాాలు వెల్లువెత్తుతాయని అందరూ భావించారు. Photo Credit: Ananya 💛💫/Instagram
3/7

కానీ, ‘లైగర్‘ డిజాస్టర్ తో తెలుగులో ఒక్క అవకాశం కూడా రాలేదు. Photo Credit: Ananya 💛💫/Instagram
4/7

ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తోంది. Photo Credit: Ananya 💛💫/Instagram
5/7

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. Photo Credit: Ananya 💛💫/Instagram
6/7

తాజాగా అదిరిపోయే ఫోటోలను అభిమానులతో పంచుకుంది. Photo Credit: Ananya 💛💫/Instagram
7/7

స్లిమ్ ఫిట్ అందాలతో అందరినీ అలరించింది. Photo Credit: Ananya 💛💫/Instagram
Published at : 13 Sep 2023 12:19 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
నల్గొండ
ఐపీఎల్
సినిమా రివ్యూ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion