అన్వేషించండి
Ananya nagalla: హాట్ హాట్ గా అనన్య అందాల విందు
‘మల్లేశం‘ సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల. తొలి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత చిన్ని చిన్న పాత్రలు చేస్తూ వస్తోంది.
Photo@Ananya nagalla/Instagram
1/6

అనన్య నాగళ్ల అందాల విందుకు హద్దులు చెరిపేసింది.Photo Credit: Ananya nagalla/Instagram
2/6

బోల్డ్ ఫోటోలతో నెటిజన్లను మెస్మరైజ్ చేసింది.Photo Credit: Ananya nagalla/Instagram
3/6

గతంలో ఎప్పుడూ లేని విధంగా అందాల ఆరబోతతో ఆకట్టుకుంది.Photo Credit: Ananya nagalla/Instagram
4/6

అనన్య లేటెస్ట్ హాట్ ఫోటోలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. Photo Credit: Ananya nagalla/Instagram
5/6

అందాల ఆరబోతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనని చర్చించుకుంటున్నారు.Photo Credit: Ananya nagalla/Instagram
6/6

ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Photo Credit: Ananya nagalla/Instagram
Published at : 12 Feb 2023 05:36 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
బిజినెస్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ

Nagesh GVDigital Editor
Opinion




















