అన్వేషించండి
Anandhi Pics: ఆనంది.. నీ అందంతో కుర్రాళ్ల గుండె ఝల్లుమంది..!
ఆనంది బ్యూటిఫుల్ ఫోటోలు
1/7

ఆనంది.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అమ్మాయి.ఈ నటి 1993 జూలై 20న వరంగల్ లో జన్మించింది. (Courtesy: Instagram)
2/7

ఆనంది అసలు పేరు రక్షిత.. ఆమె తెలుగు, తమిళ సినిమాలలో నటించారు. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఎక్కువ అవకాశాలు ఆమె తలుపుతట్టాయి. (Courtesy: Instagram)
3/7

2012లో విడుదలైన ''బస్ స్టాప్'' సినిమా దార్వా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమైంది. (Courtesy: Instagram)
4/7

2014 లో విడుదలైన ''కాయల్'' తమిళ చిత్రంలో నటనకుగాను తమిళనాడు రాష్ట్ర చలన చిత్ర అవార్డును అందుకుంది ఈ తెలుగమ్మాయి. (Courtesy: Instagram)
5/7

తమిళ సినిమాల్లో కో-డైరెక్టర్‌గా చేస్తున్న సోక్రటీస్‌తో 2021 జనవరి 7న ఆనంది వివాహం వరంగల్లులో జరిగింది. (Courtesy: Instagram)
6/7

కాళి, చండీ వీరన్, త్రిష ఇల్లనా నయనతార, విశారణై వంటి సినిమాలో నటనతో ఆనంది గుర్తింపు తెచ్చుకుంది. (Courtesy: Instagram)
7/7

2021లో జాంబీరెడ్డి, శ్రీ దేవి సోడా సెంటర్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. (Courtesy: Instagram)
Published at : 15 Sep 2021 05:12 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
ఇండియా
రాజమండ్రి
పాలిటిక్స్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















