అన్వేషించండి
Amritha Aiyer: ట్రెడిషనల్ డ్రెస్ లో ఆకట్టుకుంటున్న అమృత
‘రెడ్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ముద్దుగుమ్మ అమృత అయ్యర్. ప్రస్తుతం ఈమె ‘హనుమాన్’ సినిమాలో నటిస్తున్నది. తాజాగా ఈమె సోషల్ మీడియాలో పోస్టు చేసిన ట్రెడిషనల్ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.
Photo@amritha_aiyer/instagram
1/6

తెలుగు తెరపై ఇప్పుడిప్పుడే సత్తా చాటుతున్న ముద్దుగుమ్మ అమృత అయ్యర్. Photo Credit: amritha_aiyer/instagram
2/6

‘రెడ్’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. Photo Credit: amritha_aiyer/instagram
Published at : 21 Dec 2022 04:31 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















