అన్వేషించండి
Amritha Aiyer: క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న ‘హనుమాన్’ బ్యూటీ
‘హనుమాన్‘ మూవీతో చక్కటి క్రేజ్ సంపాదించుకుంది అందాల తార అమృత అయ్యర్. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లు బాగా ఆకట్టుకుంటున్నాయి.
నటి అమృత అయ్యర్(Photo Credit: Amritha - Thendral/Instagram)
1/6

క్యూట్ బ్యూటీ అమృత అయ్యర్ ‘హనుమాన్‘ సినిమాతో ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: Amritha - Thendral/Instagram
2/6

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హనుమాన్‘ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలైన చక్కటి విజయాన్ని అందుకుంది. Photo Credit: Amritha - Thendral/Instagram
Published at : 18 Mar 2024 10:55 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















