అన్వేషించండి
Amala Paul: మళ్లీ ప్రేమలో పడిన అమలా పాల్, ఎవరితోనో తెలుసా?
అందాల తార అమలా పాల్ మళ్లీ ప్రేమలో పడింది. ఈసారి తన మనసు దోచింది ఏ అందగాడో కాదు, అత్యద్భుతమైన పూలు. ఎరుపు, పసుపు రంగులతో ఆకట్టుకుంటున్న పూలకు తొలి చూపులోనే పడిపోయినట్లు చెప్పింది.
Photo@Amala Paul/Instagram
1/6

ప్రస్తుతం బాలిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది నటి అమలా పాల్.Photo Credit: Amala Paul/Instagram
2/6

జలపాతంలో స్విమ్ చేస్తూ ఆకట్టుకుంది.Photo Credit: Amala Paul/Instagram
Published at : 26 Feb 2023 02:22 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















