అన్వేషించండి
Adah Sharma: క్యూట్ బ్యూటీ అదా శర్మ గ్లామర్ షో చూశారా?
‘హార్ ఎటాక్’ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ అదాశర్మ. తొలి సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో పెద్దగా అవకాశాలు రాలేదు. సెకెండ్ హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది.
Photo@Adah Sharma/Instagram
1/8

అదా శర్మ తాజాగా నటిస్తున్న సిరీస్ ‘మీట్ క్యూట్‘. Photo Credit: Adah Sharma/Instagram
2/8

దీప్తి గంటా దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కుతోంది. Photo Credit: Adah Sharma/Instagram
Published at : 12 Nov 2022 08:33 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















