'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అదా శర్మ. (Courtesy: Adah Sharma Instagram)
ఈ సినిమా మంచి సక్సెస్ అయినప్పటికీ అదాకు మాత్రం సరైన అవకాశాలు రాలేదు. (Courtesy: Adah Sharma Instagram)
'సన్నాఫ్ సత్యమూర్తి', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' లాంటి సినిమాల్లో ఆమె గెస్ట్ రోల్ లాంటి పాత్రలు పోషించింది. (Courtesy: Adah Sharma Instagram)
ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో రాజశేఖర్ లాంటి సీనియర్ హీరోతో కలిసి నటించడానికి కూడా ఒప్పుకుంది. (Courtesy: Adah Sharma Instagram)
టాలీవుడ్, బాలీవుడ్ లలో ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేక సోషల్ మీడియాలో కాలం గడుపుతుంది అదా శర్మ. (Courtesy: Adah Sharma Instagram)
ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. (Courtesy: Adah Sharma Instagram)
తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది. (Courtesy: Adah Sharma Instagram)
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Courtesy: Adah Sharma Instagram)
75వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ సెలెబ్రిటీల దేశభక్తి
Alekhya Harika: బిగ్బాస్ హారిక హాట్నెస్ మామూలుగా లేదుగా
Dimple Hayathi Glam Pics : డింపుల్ చూపుల్ - కుర్రకారుకు వేసెను వలపు బాణాల్
Hebah Patel's Geetha Movie : హెబ్బా పటేల్ 'గీత' - త్వరలో ప్రేక్షకుల ముందుకు
Taapsee Pannu At Dobaaraa Australian premiere : ఆస్ట్రేలియాలో తాప్సీ సందడి - 'దోబారా' ప్రీమియర్ షోలో తమన్నా
Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి
Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల
Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ
Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!