అన్వేషించండి
Advertisement

Poorna: పెళ్ళికూతురులా ముస్తాబై మెరిసిపోతున్న పుత్తడి బొమ్మ పూర్ణ
పెళ్ళికూతురులా అందంగా ముస్తాబైన నటి పూర్ణ.

image credit: instagram
1/8

పెళ్లి కూతురులా అందంగా ముస్తాబై ఫోటోలకి తెగ ఫోజులిస్తున్న నటి పూర్ణ. Image Credit/ Shamna Khasim/ Instagram
2/8

హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, రియాలిటీ షోస్లో జడ్జ్గా సందడి చేస్తున్న పూర్ణ అలియాస్ షమ్నా ఖాసీం. Image Credit/ Shamna Khasim/ Instagram
3/8

శారీస్ కంఫర్ట్ గా ఉంటాయని చెప్పే పూర్ణ ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తుంటుంది. Image Credit/ Shamna Khasim/ Instagram
4/8

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోస్ ని షేర్ చేస్తుంది. Image Credit/ Shamna Khasim/ Instagram
5/8

న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న 'దసరా' సినిమాలో పూర్తి స్థాయిలో విలన్ పాత్రలో కనిపించనుంది ఈ ముద్దుగుమ్మ. Image Credit/ Shamna Khasim/ Instagram
6/8

రాజ్ తరుణ్ 'పవర్ ప్లే ' సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. Image Credit/ Shamna Khasim/ Instagram
7/8

జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు సీఈవో, ఫౌండర్ అయిన శానిద్ అస్సాలీని పెళ్లాడింది. Image Credit/ Shamna Khasim/ Instagram
8/8

ఓ వైపు సినిమాలు, మరోవైపు బుల్లితెర షోస్ తో పూర్ణ బిజీగా ఉంది. Image Credit/ Shamna Khasim/ Instagram
Published at : 03 Aug 2022 07:40 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
అమరావతి
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement