అరవిరిసిన ముద్ద మందారంలా మెరిసిపోతున్న పూర్ణ అలియాస్ షమ్నా ఖాసీం. Image Credit/ Shamna Khasim/ Instagram
సంప్రదాయ దుస్తుల్లో ఉండే కంఫర్ట్ వేరు అంటోంది ఈ ముద్దుగుమ్మ. Image Credit/ Shamna Khasim/ Instagram
తనకి చీరలంటే చాలా ఇష్టమని సంప్రదాయ దుస్తుల్లో ఉండే సౌకర్యం మరెందులోనూ లేదని ఇప్పటికే చాలా సార్లు చెప్పింది. Image Credit/ Shamna Khasim/ Instagram
హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్, రియాలిటీ షోస్ జడ్జిగా వ్యవహరిస్తూ బిజీ బిజీగా గడిపేస్తుంది. Image Credit/ Shamna Khasim/ Instagram
ఇటీవలే ఆసిఫ్ అలీ అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ నటి దాన్ని బ్రేక్ చేసుకున్నట్టు పుకార్లు షికార్లు చేశాయి. కానీ వాటన్నిటికీ చెక్ పెడుతూ తనే నా జీవితం అని కాబోయే భర్తతో కలిసి ఉన్న ఫోటో పెట్టి క్లారిటీ ఇచ్చేసింది. Image Credit/ Shamna Khasim/ Instagram
న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న 'దసరా' సినిమాలో పూర్తి స్థాయిలో విలన్ పాత్రలో కనిపించనుంది ఈ ముద్దుగుమ్మ.Image Credit/ Shamna Khasim/ Instagram
రాజ్ తరుణ్ 'పవర్ ప్లే ' సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. Image Credit/ Shamna Khasim/ Instagram
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. Image Credit/ Shamna Khasim/ Instagram
దుబాయ్ లో యాంకర్ స్రవంతి ఎంజాయ్- బుర్జ్ ఖలీఫాపై ఫోటోలకు పోజులు
సైమాతో శేష్ - ‘మేజర్’ అవార్డు అందుకున్న హ్యండ్సమ్ హీరో!
ఎర్ర దుస్తుల్లో మెరిసిపోతున్న బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా!
డిఫరెంట్గా కొత్త సినిమా ప్రకటించిన తమిళ దర్శకులు
Nupur Sanon Photos : ఏక్ దమ్ సౌత్ స్టైల్లో నార్త్ బ్యూటీ నుపుర్ - రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' హీరోయిన్
ఖలిస్థాన్ వివాదం భారత్ని కెనడాకి దూరం చేస్తుందా? ఇన్నాళ్ల మైత్రి ఇక ముగిసినట్టేనా?
Big Billion Days 2023 Sale: బంపర్ ఆఫర్లతో రానున్న ఫ్లిప్కార్ట్ - బిగ్ బిలియన్ డేస్కు ముహూర్తం ఫిక్స్ - వేటిపై ఆఫర్లు!
Vijayasai Reddy: బాబుకి మీలో ఒకరే వెన్నుపోటు పొడుస్తారేమో - విజయసాయిరెడ్డి ఎద్దేవా
AP News : పుంగనూరు ఘటనల్లో అందరికీ బెయిల్ - చంద్రబాబు పిటిషన్పై శుక్రవారం విచారణ !
/body>