అన్వేషించండి
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్ లో ఐకాన్ స్టార్ సందడి
69వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోవత్సవ వేడుక ఢిల్లీలో ఘనంగా జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును అందించారు.
Photo Credit: Allu Arjun/instagram
1/12

తన సతీమణి స్నేహతో అల్లు అర్జున్. Photo Credit: Allu Arjun/instagram
2/12

దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న ప్రముఖ నటి వహీదా రెహమాన్ తో అల్లు అర్జున్. Photo Credit: Allu Arjun/instagram
Published at : 18 Oct 2023 10:57 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
అమరావతి
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















