అన్వేషించండి
Aashu Reddy : ట్రెడీషనల్ లుక్‌లో అషూ రెడ్డి.. రెడ్ డ్రెస్‌లో చుట్టమల్లే చుట్టేశావే అంటోన్న బ్యూటీ
Aashu Reddy Latest Photos : అషూ రెడ్డి మోడ్రన్ డ్రెస్‌లలోనే కాదు.. ట్రెడీషనల్ లుక్స్‌లో కూడా తనదైన మార్క్ వేస్తుంది. తాజాగా రెడ్ కలర్ ట్రెడీషనల్ లుక్స్‌లో అషూ అందంగా ముస్తాబైంది.
అషూ రెడ్డి లేటెస్ట్ ఫోటోలు (Image Source : Instagram/Aashu Reddy)
1/6

ట్రెడీషనల్ లుక్స్‌లో అషూ రెడ్డి చాలా అందంగా కనిపించింది. తాజాగా రెడ్ కలర్ డ్రెస్‌లో అందంగా ముస్తాబై.. ఫోటోలకు చక్కటి ఫోజులు ఇచ్చింది.(Image Source : Instagram/Aashu Reddy)
2/6

రెడ్ కలర్ గాగ్రా తరహాలో వచ్చిన ఔట్ఫిట్ వేసుకుంది అషూ. ఫుల్ లెంగ్త్ స్లీవ్స్ వేసుకుని.. గాగ్రాకి వచ్చిన చున్నీతో అందంగా ఫోటోలకు ఫోజులిచ్చింది.(Image Source : Instagram/Aashu Reddy)
Published at : 22 Aug 2024 06:58 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















