అన్వేషించండి
అకారణ భయం, అనవసర ఆందోళన, నిద్ర పట్టకపోవడం..ఇవి దేనికి సంకేతమో తెలుసా?
Symptoms of Ketu in Horoscope : శని, కుజుడు, రాహువు వలె కేతువు కూడా ఎక్కువ ప్రతికూల ప్రభావం చూపించే గ్రహంగా పరిగణిస్తారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. కేతువు ప్రభావం ఉంటే ఇలా ప్రవర్తిస్తారు.
Ketu Dosha and Its effects
1/6

జాతకంలో కేతువు దశ నడుస్తుంటే మనసు ఎప్పుడూ పని విషయంలో అయోమయంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి సమస్య కూడా వేధిస్తుంది.
2/6

సామాజిక కార్యకలాపాలకు దూరంగా ఉంటారు. అందరిలో కలవకుండా ఒంటరిగా ఉండిపోతారు
Published at : 06 Aug 2025 08:00 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
తెలంగాణ
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















