అన్వేషించండి
Andhra Pradesh: వ్యవసాయ పనుల్లో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత బిజీ బిజీ
Anantapuram: రాజకీయాలతో ఎప్పుడూ బిజీగా ఉండే రాప్తాడు ఎమ్మెల్యే, మాజీ సునీత వ్యవసాయ పనులు చేస్తూ ఆశ్చర్యపరించారు. కూలీలతో కలిసి నాట్లు వేశారు.
వ్యవసాయ పనుల్లో మాజీమంత్రి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత బిజీబిజీ
1/7

ఎప్పుడు రాజకీయాలతోను సభలు సమావేశాలు సమీక్షలతో బిజీ బిజీగా ఉండే మాజీమంత్రి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
2/7

వెంకటాపురంలోని పరిటాల సునీత స్వగ్రామంలో తమ వ్యవసాయ క్షేత్రంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని వరి నాట్లు నాటారు. ముందుగా భూమి పూజ చేసి కూలీలతో సమానంగా మడికట్లలో దిగి పంట పొలాల్లో పాటలు పాడుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఆమె వరినట్లు వేశారు.
Published at : 17 Aug 2024 09:07 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















