ఒంటిమిట్ట కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గో రోజు బుధవారం రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై అభయమిచ్చారు.
రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది.
కళాబృందాల కోలాటాలు ఆకట్టుకున్నాయి.
భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం చెబుతోంది.
హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో హనుమద్వాహన సేవను సిరియ తిరువడిగా కీర్తిస్తారు.
image 7
ఒంటిమిట్ట కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గో రోజు బుధవారం రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై అభయమిచ్చారు.
Pawan Kalyan In Kurnool: ఓర్వకల్లు ఎయిర్పోర్టులో పవన్ కళ్యాణ్కు ఘనస్వాగతం, అటునుంచి శిరివెళ్లలో రచ్చబండకు జనసేనాని
YS Jagan: ఒకేరోజు 3 వివాహ వేడుకలకు హాజరైన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపాదిత 26 జిల్లాలు చూశారా?
AP BJP: ఒకటో తేదీన జీతాలు, పింఛన్లు ఇవ్వలేరు ఇంకే పాలిస్తారు.. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై బీజేపీ సెటైర్లు
AP Rains: రాయలసీమలో వరద బీభత్సం.. మరీ ఇంత దారుణమా..!
Liquor Price Telangana: మందుబాబులకు తెలంగాణ సర్కారు భారీ షాక్ - ఓ రేంజ్లో పెరిగిన బీర్లు, మద్యం ధరలు
AP Ministers Bus Tour: టీడీపీకి చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ వ్యూహం, మే 26 నుంచి మంత్రుల బస్సు యాత్ర
KKR Vs LSG: కోల్కతాపై లక్నో ఓపెనర్ల విధ్వంసం - వికెట్ కూడా పడకుండా భారీ స్కోరు - రైడర్స్ టార్గెట్ ఎంతంటే?
Apple Event 2022: యాపిల్ ఈవెంట్ డేట్ లీక్ - ఐఫోన్లతో పాటు లాంచ్ అయ్యేవి ఇవే - ధరలు కూడా!