Confusion of YCP candidates : వైఎస్ఆర్‌సీపీలో జాబితాల గందరగోళం - ఇది కూడా వ్యూహమేనా ?

అభ్యర్థుల జాబితాల్లో గందరగోళమూ వ్యూహమేనా?
YCP candidates : వైసీపీ టిక్కెట్ల కసరత్తు గాడి తప్పుతున్నట్లుగా కనిపిస్తోంది. ఒక జాబితాలో ఉన్న వారిని మరో జాబితాలో మార్చేస్తున్నారు అయితే వైసీపీ వర్గాలు మాత్రం ఇదో వ్యూహంగా ప్రచారం చేస్తున్నాయి.
YSRCP ticketing exercise seems to be confusion : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ ఎనిమిది జాబితాలు విడుదల చేసింది. ఏడు జాబితాలు విడుదల చేసిన తర్వాత దాదాపుగా కసరత్తు అయిపోయిందని.. ఒకటీ అరా మార్పులు ఉంటాయని