YS Family Politics : వైఎస్ విజయమ్మ రెండు కళ్ల సిద్ధాంతం - జగన్, షర్మిల ఇద్దరికీ సపోర్ట్ సాధ్యమేనా ?

Andhra politics : వైఎస్ కుటుంబం చీలికతో వైఎస్ విజయలక్ష్మి ఒత్తిడికి గురవుతున్నారు.. ఇద్దరు పిల్లలు ఒకరిపై ఒకరు రాజకీయ పోరాటం చేస్తున్నారు. ఎవర్నీ వదులుకోలేక రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు.

YS Vijayamma supports Jagan Or Sharmila :  వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల ప్రచారం ప్రారంభించే ముందు ఇడుపుల పాయలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ కార్యక్రమానికి జగన్ తల్లి విజయలక్ష్మి వచ్చారు. కుమారుడ్ని

Related Articles