Joe Biden Shaking Hands : సన్నాఫ్ సత్యమూర్తిలో వెన్నెల కిషోర్ క్యారెక్టర్‌లో అమెరికా అధ్యక్షుడు ! పెద్దాయన్ని ఎలా ట్రోల్ చేస్తున్నారో ?
అమెరికా అధ్యక్షుడు జోయ్ బిడెన్ ప్రవర్తన అప్పుడప్పుడూ వింతగా ఉంటుంది. ఈ సారి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడి ఎవరూ లేకపోయినా చుట్టుపక్కల వారికి షేక్ హ్యాండిస్తున్నట్లుగా వ్యవహరించడం ట్రోలింగ్‌కు గురవుతోంది.
అమెరికా అధ్యక్షుడు జోయ్ బిడెన్ ఎవరూ లేకపోయినా షేక్ హ్యాండ్ ఇస్తున్న వీడియో వైరల్ అయింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ముఖ్య అతిధిగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రసంగించారు. ప్రసంగం ముగిసింది. తర్వాత తన ఫైల్‌ను మూసేసుకున్నారు. వెంటనే పక్కన ఎవరూ లేకపోయినా షేక్ హ్యాండ్స్ ఇస్తూ వెళ్లారు. ఇదివైరల్ అయింది.
#Biden shake hand with whom ‼️
— Fowzi ابو بدر الشمري (@fowzi1974) April 15, 2022
😂COME ON MAN 😂 pic.twitter.com/ndJmjH964q
అయితే అమెరికా అధ్యక్షుడు ఇలా ఏ కార్యక్రమంలో అయినా పాల్గొన్నా.. చాలా మంది షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ఆ మైండ్‌లో ఉన్న బిడెన్ అలా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ వెళ్లారని భావిస్తున్నారు.
After Biden finished his speech, he turned around and tried to shake hands with thin air and then wandered around looking confused pic.twitter.com/ZN00TLdUUo
— Washington Free Beacon (@FreeBeacon) April 14, 2022
అయితే జోయ్ బిడెన్ ఆరోగ్య పరిస్థితిపై తరచూ ఏదో వార్త బయటకు వస్తూనే ఉంటుంది. తాజాగా ఆయన వీడియో వైరల్ కావడంతో ఆయన డిమెన్షియా బాధితుడిలా ఉన్నారని అక్కడి రాజకీయ పార్టీలు విమర్శించడం ప్రారంభించాయి.
At the end of Biden’s speech he tried to shake hands with an invisible person and then wandered around aimlessly for a minute. Why doesn’t Joe’s family love him enough to make him retire? pic.twitter.com/o8MRUzgLNo
— Kenny Webster PhD (@KennethRWebster) April 14, 2022
ఈ ఇన్సిడెంట్‌పై చాలా మంది సెటైర్లు వేస్తున్నారు. కొంత మంది ప్రత్యేకంగా వీడియోలు కూడా చేస్తున్నారు.
Virou piada total: TV saudita zomba do presidente dos EUA, Joe Bidenpic.twitter.com/xDM48qRtQU
— Verdades e Nada Mais 🔸️ (@BarbeariaPoian) April 12, 2022
Biden: “I’m the—I’m a professor.”
— Julia (@Jules31415) April 14, 2022
Woman: “You are the President, and that’s all that we need.”
Biden: “No, I’m Professor Biden from Penn.” pic.twitter.com/aiii6zBjr2