అన్వేషించండి

US tourism: ట్రంప్ దెబ్బకు అమెరికా టూరిజం దివాలా - సగానికి తగ్గిపోయిన టూరిస్టులు !

Trump: ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికాకు వెళ్లేవాళ్లు తగ్గిపోతున్నారు.చివరికి టూరిస్టులు కూడా ఆ వైపు చూడటం లేదు.

Trump killing the US tourism industry: అమెరికా టూరిజం పరిశ్రమ అత్యంత దయనీయ పరిస్థితుల్లోకి పడిపోయింది. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆకర్షణీయమైన టూరిజం స్పాట్లలో ఒకటి అమెరికా.ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్  వివాదాస్పద పాలసీల కారణంగా   పతనానికి గురవుతోంది. 2025 సంవత్సరంలో  అమెరికాకు వచ్చే విదేశీ సందర్శకుల సంఖ్య భారీగా తగ్గింది. టూరిజం రెవెన్యూ $12.5 బిలియన్లు తగ్గిపోయింది. ఈ పతనానికి ప్రధాన కారణాలుగా ట్రంప్ ప్రభుత్వం  ఇమ్మిగ్రేషన్ విధానాలు, వీసా ప్రక్రియలో ఆలస్యాలు ,  అంతర్జాతీయ సంబంధాల్లో ఉద్రిక్తతలు గుర్తించారు. ఇవన్నీ ట్రంప్ చేసిన పాపాలే.      

భారీగా తగ్గిన టూరిస్టులు - అమెరికా టూరిజంలో సంక్షోభం          

అమెరికా టూరిజం పరిశ్రమ, దేశ ఆర్థిక వ్యవస్థలో 2.9 ట్రిలియన్ డాలర్ల గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (GDP)కు దోహదపడుతోంది.15 మిలియన్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ఇప్పుడు టూరిస్టులు తగ్గిపోవడం వల్ల  హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్ ఏజెన్సీలు ,లోకల్ ఎకనామీలపై భారీ ప్రభావం చూపింది.ఈ సమస్యలు దీర్ఘకాలిక ప్రభావాలకు కారణం అవుతాయని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.  చైనా, యూరప్, భారత్ వంటి ప్రధాన మార్కెట్ల నుంచి సందర్శకులు 15-25% తగ్గారు. ట్రంప్   "అమెరికా ఫస్ట్" విధానం, ఇమ్మిగ్రేషన్ ఆంక్షలు, వీసా అప్లికేషన్లలో 40 శాతానికిపైగా  పైగా ఆలస్యాలు, సందర్శకులను దూరం చేస్తున్నాయి.          

ఇతర దేశాలకు భారీగా పర్యాటకులు         

యూనైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (UNWTO) డేటా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా టూరిజం 5 శాతం పెరిగినప్పటికీ, అమెరికా మాత్రమే నెగటివ్ గ్రోత్ చూపుతోంది. ఈ ట్రెండ్ కొనసాగితే, 2026 నాటికి  అమెరికాకు 50 బిలియన్ డాలర్లకుపైగా పైగా నష్టం జరగవచ్చని నిపుణులు అంచనా. పర్యాటకలకు ఇచ్చే  B1/B2 వీసాల ప్రక్రియలు గంటల నుంచి వారాలకు మారాయి,   విదేశీయులపై  ట్రంప్ చేస్తున్న విద్వేష వ్యాఖ్యల కారణంగా వారు  అమెరికాను "అన్‌సేఫ్"గా భావిస్తున్నారు.      

దీర్ఘ కాలంలో భారీగా నష్టపోనున్న అమెరికా              

అమెరికాకు నష్టం జరిగితే ఆస్టలియా, కెనడా, మెక్సికో వంటి పొరుగు దేశాల టూరిజం‌కు మేలు కలుగుతోంది.   కెనడా టూరిజం రెవెన్యూ 12% పెరిగింది.  అమెరికా వీసా సమస్యల వల్ల సందర్శకులు అక్కడకు మళ్లారు. టూరిజం పతనం అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారీ దెబ్బ తీస్తోంది. ఆ 2025లో 200,000కు పైగా ఉద్యోగాలు కోల్పోయారు. ముఖ్యంగా హోస్పిటాలిటీ సెక్టర్‌లో. న్యూయార్క్, ఫ్లోరిడా, కాలిఫోర్నియా వంటి రాష్ట్రాలు $5 బిలియన్ల నష్టానికి గురయ్యాయి. ట్యాక్స్ రెవెన్యూ 10% తగ్గడంతో, స్థానిక ప్రభుత్వాలు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై ఆధారపడుతున్నాయి.   ఈ పతనం కేవలం టూరిజం‌కు మాత్రమే కాకుండా, సంబంధిత రంగాలైన రిటైల్, ఎంటర్‌టైన్‌మెంట్, ట్రాన్స్‌పోర్టేషన్‌ను కూడా ప్రభావితం చేస్తోంది. డిస్నీలాంటి, గ్రాండ్ కాన్యాన్ వంటి ఆకర్షణలు 15% తగ్గిన బుకింగ్‌లు చూస్తున్నాయి. లాంగ్-టర్మ్‌గా, ఇది అమెరికా   గ్లోబల్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుంది                    

టాప్ హెడ్ లైన్స్

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో భగ్గుమన్న రాజకీయ హింస.. మంత్రి ఇంటిపై బాంబు దాడి, ఎంపీ ఇంటికి నిప్పు!
బంగ్లాదేశ్‌లో భగ్గుమన్న రాజకీయ హింస.. మంత్రి ఇంటిపై బాంబు దాడి, ఎంపీ ఇంటికి నిప్పు!
Mens Day 2026 Wishes : హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి
హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి
US Military Aircraft Attack: గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
US Federal Court Visa Ruling: ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget