World Water Day 2024: ఫార్ములా తెలిసినా ల్యాబ్ లో నీళ్లను ఎందుకు తయారుచేయట్లేదు?

ప్రతీకాత్మక చిత్రం(Image Source-pexels)
Why Can You Not Make Water: నీటి కెమికల్ ఫార్ములా తెలిసినప్పటికీ ఈ నీటి కొరత నుంచి విముక్తి పొందటానికి కృత్రిమ నీటిని ఎందుకు తయారుచేయలేకపోతున్నారు?
Why Water Cannot Be Made In Laboratory: ప్రపంచవ్యాప్తంగా, అనేక ప్రాంతాలు వివిధ రూపాల్లో నీటి కొరతతో సతమతమవుతున్నాయి. కొందరు అతిగా భూముల్ని తవ్వటం ఒక కారణమైతే, కాలుష్యం కారణంగా మరి కొన్ని ప్రాంతాలు తీవ్రమైన

