అన్వేషించండి

Danger Robots: రాబోయేది రోబోల యుగం అనుకుంటున్నారా ? - ఈ వీడియో చూస్తే భయంతో కలిగిన విరక్తి వచ్చేస్తుంది !

Humanoid robots: హ్యాూమనాయిడ్ రోబోట్స్ మానవాళికి డేంజర్ గా మారనున్నాయి. వాటి వినియోగంలో విప్లవాత్మక మార్పులు వస్తూండటంతో విస్తృత చర్చ జరుగుతోంది.

Humanoid robots are becoming a danger to humanity:  ప్రపంచం  ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ నుంచి ఇంకా ఇంకా ముందుకెళ్తోంది. ఇప్పుడు అంతా హ్యూమనాయిడ్ రోబోల గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రతి పనిని ఏఐ లేదా రోబోట్స్ టేకోవర్ చేస్తాయని చెప్పుకుటున్నారు. ఇప్పటికే చాలా పనుల్లో రోబోట్లను వినియోగిస్తున్నారు.కానీ అవి ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో అప్పుడప్పుడు వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. 

చైనాలోని ఓ కంపెనీలో హ్యూమనాయిడ్ రోబోను కొన్ని పనులకు వినిపిస్తున్నాయి. అయితే ఇది హఠాత్తుగా మనుషులపై దాడి చేయడం ప్రారంభింది. అతి కష్టం మీద దాన్ని కంట్రోల్ చేశారు. కానీ దాని చేతికి చిక్కి ఉన్నట్లయితే ప్రాణాలు పోయి ఉండేవి.  

 చైనా నుంచి ఈ వీడియో లీక్ కావడంపై కొంత మంది ప్రశ్నిస్తున్నారు.  

 ఈ ఘటన ఆధారంగా పలువురు రోబోల వినియోగం, నైతికతపై చర్చలు ప్రారంభించాయి. ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థలన్నీ రోబోల తయారీకి ఆసక్తి చూపిస్తూండటంతో ఈ చర్చలు ఆసక్తికరంగా మారాయి.  

మనిషిని రోబోట్లు ఎప్పటికీ రీప్లేస్ చేయలేవని కొంత మంది గట్టిగా వాదిస్తున్నారు. 

అయితే ప్రపంచంలో మార్పు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. దాన్ని ఆపడం ఎవరి వల్లకాదు. ఆ మార్పు వల్ల వచ్చే చెడును అధిగమించడానికి చేయాల్సిన ప్రయత్నాలు చేయాలి కానీ.. అసలు మార్పు రాకుండా చేయాలనుకోవడం సాధ్యం  కాదని కొంత మంది  వాదిస్తున్నారు. రోబోట్లు ప్రమాదకరం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Iran Missile Attacks: హర్మూజ్‌లో విధ్వంసం! UAE ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ మిస్సైల్స్ అటాక్.. భారతీయుడు మృతి
హర్మూజ్‌లో విధ్వంసం! UAE ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ మిస్సైల్స్ అటాక్.. భారతీయుడు మృతి
Donald Trump On Hormuz: మళ్లీ ఇరాన్ దిగ్బంధం.. హర్మూజ్ బాధ్యత మాదే, 20 శాతం టోల్ విధింపు: డొనాల్డ్ ట్రంప్
మళ్లీ ఇరాన్ దిగ్బంధం.. హర్మూజ్ బాధ్యత మాదే, 20 శాతం టోల్ విధింపు: డొనాల్డ్ ట్రంప్
Iran Most Wanted List: ఇరాన్ హిట్ లిస్ట్‌లో డొనాల్డ్ ట్రంప్ సహా 13 మంది పేర్లు.. డేంజర్ జోన్‌లో జార్జియా మెలోని
ఇరాన్ హిట్ లిస్ట్‌లో డొనాల్డ్ ట్రంప్ సహా 13 మంది పేర్లు.. డేంజర్ జోన్‌లో జార్జియా మెలోని
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Office Statement: ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు చేసే అధికారం Raw NTR 'సంస్థకు లేదు - అఫీషియల్ స్టేట్మెంట్
'ఊరూ వాడ'తో పొలిటికల్ ఎంట్రీ, ఫేక్ వార్తలకు చెక్ పెట్టిన ఎన్టీఆర్ ఆఫీస్
Gun At Shopping Mall: కూకట్‌పల్లి లులు మాల్‌లో గన్ కలకలం.. యాజమాన్యంపై కేసు నమోదు
కూకట్‌పల్లి లులు మాల్‌లో గన్ కలకలం.. యాజమాన్యంపై కేసు నమోదు
Tirupati Leopard News: తిరుపతి శివారులో చిరుత సంచారం.. వణికిపోతున్న స్థానికులు, అధికారులపై ఆగ్రహం
తిరుపతి శివారులో చిరుత సంచారం.. వణికిపోతున్న స్థానికులు, అధికారులపై ఆగ్రహం
POCSO Act: టీనేజ్ లవ్ అఫైర్లపై పోక్సో అస్త్రం.. చాలా కేసుల్లో చట్టం దుర్వినియోగం! సుప్రీంకోర్టు ఆందోళన
టీనేజ్ లవ్ అఫైర్లపై పోక్సో అస్త్రం.. చాలా కేసుల్లో చట్టం దుర్వినియోగం! సుప్రీంకోర్టు ఆందోళన
AP Local Body Elections November: నవంబర్‌లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముందస్తు సీట్ల ప్లాన్ ఇదే!
నవంబర్‌లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముందస్తు సీట్ల ప్లాన్ ఇదే!
Bhagyashri Borse : ఏంజెల్ భాగ్యశ్రీ - ట్రెడిషనల్ డ్రెస్ విత్ క్యూట్ లుక్
ఏంజెల్ భాగ్యశ్రీ - ట్రెడిషనల్ డ్రెస్ విత్ క్యూట్ లుక్
IND Predicted XI Vs Eng in 1st ODI: ఇంగ్లాండ్ తో పోరుకు రోకో గ్రాండ్ రీఎంట్రీ.. శుభారంభానికి గిల్ సూపర్ స్కెచ్, ఫస్ట్ వన్డేకు ఇండియా ప్రెడిక్టెడ్ ఎలెవన్ ఇదే!
ఇంగ్లాండ్ తో పోరుకు రోకో గ్రాండ్ రీఎంట్రీ.. శుభారంభానికి గిల్ సూపర్ స్కెచ్, ఫస్ట్ వన్డేకు ఇండియా ప్రెడిక్టెడ్ ఎలెవన్ ఇదే!
Kaleshwaram NDSA Report Medigadda: మేడిగడ్డ వద్ద ఎత్తిపోయకపోవడంతోనే పట్టిసీమకు గోదావరి -ఈ వాదనలో నిజం ఎంత?
మేడిగడ్డ వద్ద ఎత్తిపోయకపోవడంతోనే పట్టిసీమకు గోదావరి -ఈ వాదనలో నిజం ఎంత?
Embed widget