అన్వేషించండి

ఫ్లైట్‌లో బరువెక్కువైంది, కొంత మంది దిగిపోండి - పైలట్ అనౌన్స్‌మెంట్‌తో ప్రయాణికులకు షాక్

Easyjet Airlines: ప్లైట్‌లో బరువు పెరిగి టేకాఫ్‌ అవడం లేదని ఈజీజెట్ ఎయిర్‌లైన్స్ 19 మంది ప్రయాణికులను దింపేసింది.

Easyjet Airlines: 

ఈజీజెట్‌లో వింత అనుభవం..

బ్రిటన్‌లోని Easyjet ఎయిర్‌లైన్స్ ప్యాసింజర్స్‌కి చుక్కలు చూపించింది. తక్కువ ధరకే సర్వీస్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ..తరచూ ఏదో ఓ టెక్నికల్ సమస్యతో ఇబ్బందులు పెడుతోంది. ఈసారి ఏకంగా టేకాఫ్ అయ్యే ముందు 19 మంది ప్రయాణికులను బలవంతంగా కిందకు దింపేసింది. ఎందుకిలా అని అడిగితే "బరువు ఎక్కువైపోయింది. అందుకే దింపేశాం" అని వింత సమాధానం చెప్పింది. స్పెయిన్ నుంచి బ్రిటన్‌కు వస్తున్న 19 మంది ప్రయాణికులను ఎయిర్‌పోర్ట్‌లోనే దింపేసి వెళ్లిపోయింది. అప్పటికే వాతావరణం సరిగ్గా లేక డిలే అయింది. దీనికి తోడు టేకాఫ్‌కి సమయం పట్టింది. ఫ్లైట్‌లో బరువు పెరిగిపోయిందని, కొందరు దిగిపోవాల్సి ఉంటుందని పైలట్‌ అనౌన్స్‌ చేసిన వీడియో వైరల్ అవుతోంది. వాతావరణ సరిగ్గా లేనందున ఫ్లైట్ డిలే అవుతుందని చెప్పాడు. 

"మీరందరూ మా ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించడం చాలా సంతోషం. కానీ మీ సంఖ్య ఎక్కువ అవడం వల్ల ఫ్లైట్ బరువు పెరిగిపోయింది. టేకాఫ్‌కి అనుకూల పరిస్థితులు లేవు. మా సీనియర్ ఆఫీసర్‌తో ఇప్పటికే మాట్లాడాను. గతంలోనూ ఇలాంటి పరిస్థితులే మాకు ఎదురయ్యాయి. మీ సేఫ్‌టీ మా బాధ్యత. ఇలాంటి కండీషన్‌లో ఫ్లైట్‌ని టేకాఫ్ చేయడం మంచిది కాదు. ఎయిర్‌ క్రాఫ్ట్‌లో బరువు తగ్గితే కానీ టేకాఫ్ చేయలేమని మా సీనియర్స్ చెప్పారు. కనీసం 20 మంది ప్రయాణికులు ఫ్లైట్ దిగిపోవాలని కోరుకుంటున్నాను. అలా దిగిపోయిన వారికి ఇన్సెంటివ్ ఇస్తాం"

- ఈజీజెట్ పైలట్

ఇన్సెంటివ్స్ ఇస్తే సరిపోతుందా మాకు ఇష్టం ఉండాలిగా అని చాలా మంది ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఎలాగోలా ఓ 19 మంది దిగిపోయారు. వాళ్లందరికీ క్షమాపణలు చెప్పిన ఎయిర్‌లైన్స్ తరవాతి ఫ్లైట్‌కి అందరినీ పంపించింది. ప్రస్తుతానికి ఈ  ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read: UCC అమలు చేయడం ఆర్టికల్ 370 రద్దు చేసినంత సింపుల్ కాదు - గులాం నబీ ఆజాద్

టాప్ హెడ్ లైన్స్

Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Indian Tourists Boat Capsized Vietnam: వియత్నం మృతుల్లో కడప శ్రీధర్, మచిలీపట్నం జయశ్రీ - లావా మొబైల్స్ తెలుగు డీలర్ల కుటుంబాల్లో తీవ్ర విషాదం !
వియత్నం మృతుల్లో కడప శ్రీధర్, మచిలీపట్నం జయశ్రీ - లావా మొబైల్స్ తెలుగు డీలర్ల కుటుంబాల్లో తీవ్ర విషాదం !

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
PDS Rice Smuggling: మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Embed widget