By: ABP Desam | Updated at : 23 Jul 2022 05:04 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
మొన్నీమధ్య బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ న్యూడ్‌గా ఫొటోలకు ఫోజులు ఇస్తే చాలా మంది ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియాలో దీనిపై విపరీతంగా ట్రోల్స్ నడిచాయి. ఇప్పుడూ నడుస్తున్నాయి కూడా. కొన్ని దేశాల్లో ఇలా అర్థనగ్నంగా ఉండాల్సిన పని లేదు. అనుకుంటే రోడ్డుపై నగ్నంగా తిరిగేయవచ్చు.
ప్రేమను వ్యక్తపరచడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఒక్కొక్క దేశంలో ఒక్కో రూల్ ఉంటుంది. కొన్ని దేశాల్లో బహిరంగంగా కిస్ చేయడం ఓకే కానీ అదే మరికొన్ని దేశాల్లో అయితే షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా నేరమే. కానీ ఆ దేశాల్లో నగ్నంగా తిరిగేయడం, బహిరంగ ప్రదేశాల్లో శృంగారం చేసుకోవడానికి కూడా అనుమతి ఉందట.
ఫ్రాన్స్
ఫ్రాన్స్‌లో కొన్ని ప్రదేశాల్లో పూర్తిగా నగ్నంగా తిరగడానికి అనుమతి ఉంది. అలాంటి ప్రదేశాల్లో ఒకటి క్యాప్ డి అగ్డే అనే పట్టణం. సముద్ర తీరానికి అనుకొని ఉన్న ఈ నగరం ప్రపంచంలోనే అత్యత్తుమ నగ్న ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ మీరు సంవత్సరంలో కొన్ని సీజన్స్‌లో నగ్నంగా తిరిగేయవచ్చు. బహిరంగంగానే సెక్స్ కూడా చేసుకోవచ్చు.
క్రొయేషియా
ప్రకృతిని ఎక్కువ ఆరాదించే ఈ దేశంలో అందమైన క్యాంప్‌సైట్‌లు, హోటళ్లు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అలాంటి ఈ దేశంలో పబ్లిక్‌లో న్యూడ్‌గా తిరగొచ్చు. దీనిపై ఎలాంటి నిషేధం లేదు.
నెదర్లాండ్స్
ఈ దేశంలో కూడా మీరు అతిగా ప్రవర్తించనంత వరకు నగ్నంగా తిరగవచ్చు. కొన్ని ప్రదేశాల్లో నగ్న వినోదాలకు అనుమతి ఇస్తారు. ఈ దేశం సమగ్ర లైంగిక విద్య, చట్టపరమైన వ్యభిచారం, నగ్న, టాప్‌లెస్ బీచ్‌లకు కూడా ప్రసిద్ధి చెందింది.
ఫ్లొరిడా
హౌలోవర్ బీచ్, మయామి, ఫ్లోరిడా ఇవన్నీ నగ్నంగా తిరిగేందుకు అనుమతి ఉన్న ప్రదేశాలే. ఇక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తూ మీకు నచ్చినట్టు తిరగడానికి వీలుంటుంది. ప్రపంచంలో నగ్నంగా ఉండటానికి ఉన్న ఉత్తమమైన ప్రదేశాల్లో ఇది ఒకటి.
యూకే
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని చాలా తీరాల్లో న్యూడ్ కల్చర్ కనిపిస్తుంది. చాలా బీచ్‌లలో న్యూడ్‌గా తిరగడం చట్టపరంగా కూడా అనుమతి ఉంది.
స్పెయిన్
స్పెయిన్‌లో నగ్నంగా తిరగడం ఓ ప్రాథమిక హక్కు. బీచ్‌లు, అడవులు, ఉద్యానవనాలు, వీధుల్లో ఏదైనా ఒక పబ్లిక్ ల్యాండ్‌లో ప్రజలు నగ్నంగా ఉండేలా చట్టం హక్కు కల్పించింది. చట్టబదమైన వయసు కలిగిన వారంతా ఇద్దరి అంగీకారంతో జంటలు ఇక్కడ న్యూడ్‌గా తిరగవచ్చు.
జర్మనీ
ఈ దేశ చట్టం పబ్లిక్‌లో నగ్నంగా తిరగడానికి అనుమతించింది కానీ అది కొన్ని ప్రదేశాలకు మాత్రమే పరిమితం చేసింది. మ్యూనిచ్ నగరంలో నగ్నంగా షికార్లు చేయవచ్చు. బహిరంగ ప్రదేశాల్లో సన్ బాత్ చేయవచ్చు. కొన్ని ప్రదేశాల్లో బహిరంగంగా శృంగారం కూడా చేసుకునేందుకు కూడా అనుమతి ఉంది. అట్లాంటిక్ నగరాల ప్రకారం, ఇక్కడ ఆరు అధికారిక "అర్బన్ నేకెడ్ జోన్లు" ఉన్నాయి.
తుపాకుల పాలనకు ఏడాది- ‘డెత్ టు అమెరికా’అంటూ నినాదాలు
UK Next PM: బ్రిటన్ ప్రధాని రేసులో లీడ్‌లో లిజ్ ట్రస్, రిషి సునక్‌పై వ్యతిరేకత ఉందా?
Cairo church Fire : కైరో చర్చిలో అగ్నిప్రమాదం, 41 మంది సజీవదహనం
JK Rowling Death Threat: డోంట్ వర్రీ నెక్స్ట్ టార్గెట్ నువ్వే, హ్యారీపాటర్ రైటర్‌కి బెదిరింపులు
Revenge Lover : ప్రియుడు మోసగాడని ఫుల్ పేజీ యాడ్ ఇచ్చిన లవర్ - తర్వాతే అసలు ట్విస్టులు
సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!
బాలీవుడ్ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!
Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు ! విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్
JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?