Andhra Elections : వివేకా కుటుంబసభ్యులు కడప బరిలో ఉంటారా ? సునీత పోటీపై ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు ?

సునీత ఎన్నికల్లో పోటీ చేయరా ?
AP Politics : వైఎస్ వివేకా వర్థంతి రోజున రాజకీయ ప్రకటన చేస్తారనుకున్న సునీత అలాంటి ప్రయత్నం చేయలేదు. అయితే పోటీ చేయనని కూడా చెప్పలేదు.
Will Viveka family members contest the elections : మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, ప్రస్తుతం సీఎం జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యకు గురై నేటికి ఐదేళ్లు. ఈ నేపథ్యంలో కడపలో ఆయన వర్ధంతిని

