అన్వేషించండి

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌కు రూ. 15 వేల కోట్ల ఆస్తి లాస్ - లాగేసుకోబోతున్న ప్రభుత్వం - ఎన్ని కష్టాలో !

Saif: సైఫ్ అలీ ఖాన్ కు వారసత్వంగా దక్కిన ఆస్తిపై హక్కులు కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ఆ ఆస్తి విలువ పదిహేను వేల కోట్లు ఉంటుందని అంచనా.

Saif Ali Khan property :  బాలీవుడ్ హీరోసైఫ్ అలీ కాన్ సాదా సీదా వ్యక్తి కాదు. రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. పటౌడీ వారసుడు. సైఫ్ అలీఖాన్ తండ్రి మన్సూర్ అలీ ఖాన్ క్రికెటర్. ఆయన పటౌడీ వంశానికి వారసుడు. ఆయన చనిపోయిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ వారసుడు అయ్యారు.  2011లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మరణం తర్వాత సైఫ్‌కి భోపాల్ నవాబ్ బిరుదుతో తలపాగా ఉత్సవం కూడా ఘనంగా జరిపించారు.  

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పటౌడీ కుటుంబానికి ‘ఫ్లాగ్ హౌస్’ ఉంది.  అలాగే నూర్ ఉస్ సాభా ప్యాలెస్, దార్ ఉస్ సలాం, హబిబి బంగ్లా, అహ్మదాబాద్ ప్యాలెస్, కొఫేజా ప్రాపర్టీ సహా భోపాల్‌లోని పటౌడీ కుటుంబానికి మొత్తం పదిహేను వేలకోట్ల విలువైన ఆస్తి ఉంది. అయితే ఇది వివాదాల్లో ఉంది. దేశ విభజన సమయంలో ఇక్కడ ఆస్తుల్ని వదిలి పెట్టి పాకిస్తాన్ వెళ్లిపోయిన వారి ఆస్తుల్ని ఎనిమీ ప్రాపర్టీ కింద పరిగణించి కేంద్రం స్వాధీనం చేసుకుంటుంది. ఎనిమీ ప్రాపర్టీ చట్టాన్ని 1968లో రూపొందించారు.                                 

పటౌడీ వంశానికి చెందిన భోపాల్ చిట్టచివరి నవాబ్ హమీదుల్లా ఖాన్‌కు ముగ్గురు కుమార్తెలు.  ఖాన్ ఆస్తికి చట్టబద్ధ వారసురాలు ఆయన పెద్ద కూతురు అబిదా . ఆమె 1950లో పాక్‌కు వలస వెళ్లిపోయారు. కాబట్టి ఇది ఎనిమీ ప్రాపర్టీ అని కేంద్రం గుర్తించింది.  అయితే హమీదుల్లా ఖాన్ రెండో కుమార్తె  సాజిదా సుల్తాన్ వారసులు సైఫ్ అలీ ఖాన్, షర్మిలా ఠాగూర్  న్యాయపోరాటం ప్రారంభించారు. అప్పట్లో కేంద్రం స్వాధీనం చేసుకోకుండా భోపాల్ కోర్టు స్టే ఇచ్చింది. తాజాగా భోపాల్ చారిత్రక రాచరిక రాష్ట్రాల ఆస్తులపై 2015 నుంచి ఉన్న స్టేను కోర్టు ఎత్తేసింది.   ఈ కేసులో అప్పీలేట్ అథారిటీ ముందు తమ వాదనలను వినిపించాలని సైఫ్ అలీ ఖాన్, అయన తల్లి షర్మిలా ఠాగూర్, సోదరీమణులు సోహా, సబా అలీ ఖాన్, పటౌడీ సోదరి సబీహా సుల్తాన్‌లను హైకోర్టు ఆదేశించింది. 

Also Read: సిజేరియన్లకు పరుగులు పెడుతున్న ప్రెగ్నెంట్ మహిళలు - పిల్లలకు పౌరసత్వం కోసం అమెరికాలో కొత్త హడావుడి !

కానీ పటౌడీ కుటుంబం చురుగ్గా స్పందించలేదు.  తమ వారసత్వ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా డివిజన్ బెంచ్‌లో ఈ ఉత్తర్వులను సవాలు చేయడమే పటౌడీ కుటుంబానికి మిగిలి ఉన్న ఏకైక మార్గమని న్యాయనిపుణులు చెబుతుననారు.  2019లో సాజిద్ సుల్తాన్‌ను చట్టబద్దమైన వారసురాలిగా కోర్టు గుర్తించింది. దాంతో ఆస్తులు వీరి సొంతమవ్వాలని కానీ న్యాయపరమైన చిక్కులువస్తున్నాయి. ఈ లీగల్ బ్యాటిల్ కోల్పోతే సైఫ్ కోల్పోయే మొత్తం చిన్నది కాదు. అందుకే పాపం సైఫ్ అంటున్నారు ఫ్యాన్స్. 

Also Read: CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం  చంద్రబాబు, లోకేశ్ భేటీ

టాప్ హెడ్ లైన్స్

Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
ABP Desam Top 10, 14 October 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 14 October 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: హోరాహోరీగా నామినేషన్లు! చివరిలో నరేశ్, రాంప్రసాద్‌ల అల్లరి హైలెట్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: హోరాహోరీగా నామినేషన్లు! చివరిలో నరేశ్, రాంప్రసాద్‌ల అల్లరి హైలెట్!
రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత
రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Embed widget