అన్వేషించండి

Akash Bobba: ట్రంప్ టీంలో జెండా పాతేసిన 22 ఏళ్ల ఆకాష్ బొబ్బా - ఈ కుర్రాడి టాలెంట్ అలాంటిది మరి !

Who is Akash Bobba: ఆకాష్ బొబ్బా ఈ పేరు ఇప్పుడు అమెరికాలో మార్మోగిపోతోంది. చూస్తూంటే తెలుగు కుర్రాడిలా ఉన్నాడు. మరి ఇక్కడ మాత్రం సైలెంట్ గా ఉంటామా ?

Who is Akash Bobba the Indian origin engineer in Elon Musk DOGE: ఓ వైపు ప్రత్యేక విమానాలు పెట్టి సరైన పత్రాలు లేని ఇండియన్స్ ను తరిమేస్తున్నారు ట్రంప్. మరో వైపు అక్కడే లీగల్ గా ఉంటున్న వారిలో అత్యుత్తమ టాలెంట్ నుఎంపిక చేసుకుని తన టీమ్ లో చేర్చుకుటున్నారు. తాజాగా నిండా పాతికేళ్లు నిండని ఆరుగుర్ని ఎలాన్ మస్క్ ఎంపిక చేశారు.వారందరికీ తనకు ట్రంప్ ఇచ్చిన  డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీలో ఉద్యోగాలు ఇచ్చారు. ట్రైనీలుగా కాదు. అసలు ఈ వ్యవస్థను వారే నడుపుతారు. ఈ వ్యవస్థకు ట్రంప్ చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎంత అంటే.. మొత్తం సమగ్ర సమాచారం ఈ ఆరుగురికి అందుబాటులో ఉంటుది. వారిలో ఆకాష్ బొబ్బా ఒకరు.  

ఆకాష్ బొబ్బా పేరు వింటేనే అతను తెలుగు వాడని అర్థమైపోతుంది. అయితే అమెరికాలో పుట్టి జన్మతహా అమెరికన్ సిటిజన్. సాధారణంగా ఇరవై రెండేళ్లకు క్యాంపస్ ఇంటర్యూలో జాబ్ తెచ్చుకుని ట్రైనీ ఇంజినీర్ గా ఎక్కడైనా పని చేస్తూంటారేమో. కానీ ఆకాష్ బొబ్బా.. తన స్థాయికి జాబ్ అనేది చాలా చిన్నది ఇంటర్నీగా చేరిన ప్రతీచోటా ప్రశంసలు పొందాడు.  మెటా, పలాంటిర్‌, హెడ్జ్ ఫండ్ బ్రిడ్జ్‌వాటర్ అసోసియేట్స్‌లో ఇంటర్న్‌గా పనిచేశాడు. ఏఐ; డేటా ఎనాలిసిస్, ఫైనాన్షియల్ మోడలింగ్‌లో అనుభవం ఉంది. ప్రస్తుతం ట్రంప్ టీమ్ లో చేరిన ఆకాష్ బొబ్బా ఆకాశ్ నేరుగా అమెరికా చీఫ్ ఆప్ స్టార్ అమందా స్కేల్స్ కు రిపోర్టు చేస్తారు. 

డోజ్‌ను ఎలాన్ మస్క్ భిన్నంగా నడిపించాలని అనుకుంటున్నారు. అందుకే పూర్తి స్తాయిలో కుర్రాళ్లకు అవకాశం ఇచ్చారు. మస్క్‌తో పాటు డోజ్ సారథిగా భారత సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామిని డొనాల్డ్ ట్రంప్ నియమించారు.  ఆయన ఆ బా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన మర్నాడే ఆయన రాజీనామా చేశారు.  ఓహియో గవర్నర్ ఎన్నికల్లో పోటీకోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు డోజ్ ను ఎలాన్ మస్క్ ఒక్కరే నిరవహిస్తున్నారు. ప్రభుత్వ వృథా ఖర్చులను తగ్గించడం, వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా డోజ్‌ ఏర్పాటైంది. ఈ కొత్త కుర్రాళ్ల ఆలోచనలతో అమెరికాను ఎలా మారుస్తారో చూడాల్సి ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi Latest News:
"విద్యార్థులపై కాల్పులు జరిపించింది హోంమంత్రి, ఆర్‌ఎస్‌ఎస్ చేతిలో విద్యావ్యవస్థ" లోక్‌సభలో రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Speech In Parliament: కొందరు మూర్ఖులు ఎవరి మాట వినరు, తమకు నచ్చిందే చేస్తారు? రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సభలో దుమారం
Rahul Gandhi Speech In Parliament: కొందరు మూర్ఖులు ఎవరి మాట వినరు, తమకు నచ్చిందే చేస్తారు? రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సభలో దుమారం
Breaking News:
"విద్యార్థులపై కాల్పులు జరిపించింది హోంమంత్రే" లోక్‌సభలో రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
Ajit Doval Visits Parliament: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ.. అజిత్ దొవల్ అకస్మాత్తుగా పార్లమెంట్‌కు ఎందుకొచ్చారు ?
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ.. అజిత్ దొవల్ అకస్మాత్తుగా పార్లమెంట్‌కు ఎందుకొచ్చారు ?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget