Vizag Railway Zone Dispute : వైజాగ్ రైల్వే జోన్ ప్రకటించినా ఎందుకు సాకారం కావడం లేదు - తప్పు కేంద్రానిదా ? రాష్ట్రానిదా ?

Vizag railway zone : వైజాగ్ రైల్వే జోన్ ప్రకటించి ఐదేళ్లయినా ఇప్పటి వరకూ ఏర్పాటు చేయలేదు. కేంద్ర, రాష్ట్రాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. అసలు తప్పెవరిది ?

Continues below advertisement
Continues below advertisement