అన్వేషించండి

Viral Video: ఉడతలు కుర్‌కురే తింటాయా? ఎలా తినిపించావు నాయనా!

Viral Video: ఉడతలకు ఓ వ్యక్తి కుర్‌కురే తినిపిస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: సోషల్ మీడియాలో ఈ మధ్య ఫన్నీ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా జంతువుల వీడియోలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వ్య‌క్తి ఉడుత‌ల‌కు కుర్‌కురే తినిపిస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.

ఇలా జరిగింది

ఈ వైర‌ల్ వీడియోలో కూర్చుని ఉన్న ఓ వ్య‌క్తి కుర్‌కురే తింటున్నాడు. అయితే కొద్దిసేప‌టికి అత‌ని దగ్గరకి ఉడత‌లు వచ్చాయి. అందులో ఓ ఉడుత అతను కూర్చొన్న బల్లపైకి వచ్చింది. దీంతో మెల్లిగా వాటికి ఆ వ్యక్తి కుర్‌కురే తినిపించాడు. దీంతో చాలా ఉడతలు అతని దగ్గర గుమికూడాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇటీవల

కొంతమంది ఉక్రెయిన్ సైనికులు తమ శిబిరం దగ్గర సేద తీరుతున్నారు. ఆ సమయంలో ఓ ఉడత వారి దగ్గరికి వచ్చింది. వారిపైన ఎక్కి అటుఇటూ తిరిగింది. ఆ తర్వాత ఓ సైనికుడి వెంట పరిగెత్తింది. ఆ జవాను కూడా సరదాగా దాని నుంచి తప్పించుకుని తిరిగాడు. కాసేపటి తర్వాత మిగిలిన సైనికులను కూడా ఆట పట్టించింది ఉడత. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలై 7 నెలలు పూర్తయింది. అయితే ఇప్పటికీ ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య నిర్విరామంగా కొనసాగుతోంది. రష్యా సైన్యం దాడులను ఉక్రెయిన్ జవాన్లు సమర్థంగా తిప్పికొడుతున్నారు. కుటుంబాలకు దూరమై ఉక్రెయిన్ సైనికులు దేశంగా కోసం పోరాడుతున్నారు. ఇలాంటి సమయంలో ఈ ఉడుత వారిని కాసేపు ఆటపట్టించింది.

 Also Read: Noida News: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కారుతో ఢీ కొట్టాడు- వైరల్ వీడియో!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Actor Mohan Babu: నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
Vaikunta Ekadasi Tirupati Stampede Tragedy :  వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
KTR: 'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP DesamTirupati Pilgrims Stampede 6died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP DesamTirupati Pilgrims Stampede 4died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Actor Mohan Babu: నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
Vaikunta Ekadasi Tirupati Stampede Tragedy :  వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
KTR: 'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
Tirumala News: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం - తొలి 3 రోజులకు టోకెన్ల జారీ పూర్తి, వారికి మాత్రమే దర్శనానికి ఎంట్రీ
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం - తొలి 3 రోజులకు టోకెన్ల జారీ పూర్తి, వారికి మాత్రమే దర్శనానికి ఎంట్రీ
Athomugam OTT Release Date: భార్య ఫోనులో భర్త స్పై యాప్ ఇన్‌స్టాల్ చేస్తే... ఐఎండీబీలో 7 రేటింగ్ వచ్చిన తమిళ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
భార్య ఫోనులో భర్త స్పై యాప్ ఇన్‌స్టాల్ చేస్తే... ఐఎండీబీలో 7 రేటింగ్ వచ్చిన తమిళ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల పథకం - అర్హతలు, రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలు, పూర్తి వివరాలివే!
ఇందిరమ్మ ఇళ్ల పథకం - అర్హతలు, రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలు, పూర్తి వివరాలివే!
MODI WARNS LOKESH: 'నీపై ఓ కంప్లైంట్ ఉంది' - విశాఖలో సభా వేదికపైనే మంత్రి లోకేశ్‌కు ప్రధాని మోదీ స్వీట్‌ వార్నింగ్‌
'నీపై ఓ కంప్లైంట్ ఉంది' - విశాఖలో సభా వేదికపైనే మంత్రి లోకేశ్‌కు ప్రధాని మోదీ స్వీట్‌ వార్నింగ్‌
Embed widget