అన్వేషించండి

US Shooting: కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం-ఐదుగురు మృతి

US Shooting: అమెరికాలో మరోసారి తుపాకుల మోత కలకలం రేపింది. కాలిఫోర్నియాలో దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు.

అమెరికాలో  తరచూ కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.  ఇప్పుడు మరోసారి కాల్పులు జరిగాయి. కాలిఫోర్నియాలోని ఆరెంజ్‌ కౌంటీలో ఓ బైకర్స్‌ బార్‌లో ఈ కాల్పులు జరిగాయి. ఐదుగురు వ్యక్తులు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారని బుధవారం అమెరికా మీడియా రిపోర్ట్స్‌లో వెల్లడించింది.

రిటైరైన లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి ఈ కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఆరెంజ్‌ కౌంటీ షరీఫ్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.ట్రబాకో కెనయాన్‌ అనే కమ్యునిటీలో కుక్స్‌ కార్నర్‌ అనే బైక్స్‌ బార్‌ వద్ద ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. ఘటనా స్థలంలోనే నలుగురు చనిపోయారని, మరో ఆరుగురిని ఆస్పత్రికి తరలించారని చెప్పారు. ఐదుగురు వ్యక్తులకు గన్‌ షాట్స్‌ తగిలిన గాయాలయ్యాయని వెల్లడించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అధికారులు షూట్‌ చేశారు.అయితే అతడి పరిస్థితి గురించి స్పష్టమైన వివరాలు లేవు.

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections Live updates: ఏపీలో 3 గంటలకు 48.03 శాతం ఓటింగ్ నమోదు
ఏపీలో 3 గంటలకు 48.03 శాతం ఓటింగ్ నమోదు
CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Dastagiri Intercepts Jagan: వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
YS Jagan ReElection: మున్సిపల్ ఎన్నికలు రద్దు చేసి, రీపోలింగ్ నిర్వహించాలి: పులివెందులలో జగన్ డిమాండ్
మున్సిపల్ ఎన్నికలు రద్దు చేసి, రీపోలింగ్ నిర్వహించాలి: పులివెందులలో జగన్ డిమాండ్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Rice Prices: బియ్యం అక్రమ నిల్వలు, ధరల పెంపుపై ప్రభుత్వం ఉక్కుపాదం.. సన్నబియ్యంపై గరిష్ఠ ధరలు ఖరారు
బియ్యం అక్రమ నిల్వలు, ధరల పెంపుపై ప్రభుత్వం ఉక్కుపాదం.. సన్నబియ్యంపై గరిష్ఠ ధరలు ఖరారు
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
రాప్తాడు ఘటన: విద్యార్థులకు కౌన్సెలింగ్.. మానసిక ధైర్యం నింపేందుకు నారా లోకేష్ చర్యలు
రాప్తాడు ఘటన: విద్యార్థులకు కౌన్సెలింగ్.. మానసిక ధైర్యం నింపేందుకు నారా లోకేష్ చర్యలు
High Tension in Pulivendula: పులివెందులలో రాళ్లు రువ్వుకున్న వైసీపీ, టీడీపీ వర్గీయులు.. వాహనాలు తగులబెట్టేశారు!
పులివెందులలో రాళ్లు రువ్వుకున్న వైసీపీ, టీడీపీ వర్గీయులు.. వాహనాలు తగులబెట్టేశారు!
Mallanna Sagar Reservoir: మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్ మహేష్ క్లారిటీ
మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Embed widget