1. Nagari Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

    Nagari Accident: చిత్తూరు జిల్లా ధర్మాపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు మృతి చెందింది. అలాగే మరో ముగ్గురికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. Read More

  2. GoPro Hero 12 Black: వ్లాగర్లకు గుడ్ న్యూస్ - గోప్రో హీరో బ్లాక్ 12 వచ్చేసింది - 11 కంటే రెట్టింపు బ్యాటరీతో!

    గోప్రో హీరో 12 బ్లాక్ యాక్షన్ కెమెరా మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.45 వేల నుంచి ప్రారంభం కానుంది. Read More

  3. Jio Free Data: 21 జీబీ వరకు డేటా ఫ్రీగా ఇస్తున్న జియో - ఆఫర్ కోసం ఏం చేయాలి?

    ఏడో వార్షికోత్సవం సందర్భంగా జియో తన వినియోగదారులకు ఉచితంగా డేటా అందిస్తుంది. Read More

  4. MBBS: ఎంబీబీఎస్ రెండో విడత ప్రవేశాల రిపోర్టింగ్ గడువు పొడిగింపు

    తెలంగాణలో ఎంబీబీఎస్ రెండో విడత ప్రవేశాల గడువు పొడిగిస్తూ కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం సెప్టెంబరు 7న ఒక ప్రకటన విడుదల చేసింది. Read More

  5. ‘జవాన్’, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ రివ్యూలు, ‘ఉస్తాద్’ షూటింగ్‌కు పవన్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Mrunal Thakur: మెగాస్టార్ మూవీలో ఛాన్స్, ‘సీతారామం’ బ్యూటీ దశ తిరిగినట్టేనా?

    అందాల తార మృణాల్‌ ఠాకూర్‌ అదిరిపోయే ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రంలో హీరోయిన్ గా అవకాశం వచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. Read More

  7. Tata Steel Chess India 2023: ప్రజ్ఞానందకు మూడో స్థానం - టైటిల్ నెగ్గిన ఫ్రెంచ్‌ ప్లేయర్

    కోల్‌కతా వేదికగా జరిగిన టాటా స్టీల్ చెస్ ఇండియా - 2023 ర్యాపిడ్ విభాగంలో చెస్ వరల్డ్ కప్ రన్నరప్ ప్రజ్ఞానంద మూడో స్థానంలో నిలిచాడు. Read More

  8. Ballon d'Or Nominations: అత్యుత్తమ క్రీడాకారుడి అవార్డు కోసం పోటీ, రొనాల్డో లేకుండానే రేసులో నిలిచిన మెస్సీ

    Ballon d'Or Nominations: అత్యుత్తమ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడి అవార్డు కోసం మెస్సీ, హాలాండ్, ఎంబాపె సహా ఇతర క్రీడాకారులు పోటీ పడుతున్నారు. Read More

  9. Brass Utensils: ఇత్తడి పాత్రల క్లీనింగ్ కి ఈ టిప్స్ పాటిస్తే మిలమిలా మెరిసిపోతాయి!

    ఇత్తడి పాత్రలు ఇంటికి అందాన్ని ఇస్తాయి. కానీ వాటి మురికి వదిలించడం మాత్రం కష్టం. Read More

  10. New Investments: ఝున్‌ఝున్‌వాలా గేమింగ్‌ కంపెనీలోకి జీరోధ, ఎస్‌బీఐ ఎంట్రీ - వందల కోట్ల పెట్టుబడి

    మొత్తం 71,42,856 ఈక్విటీ షేర్లను ఒక్కో షేరును రూ.714 చొప్పున కంపెనీ జారీ చేస్తుంది. Read More