1. Top 10 Headlines Today: చంద్రబాబుపై కేశినేని అసహనం, జనసేనలోకి కీలక వ్యక్తి - నేటి టాప్ 5 న్యూస్

    నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం Read More

  2. Noise Buds Trance: రూ. వేయి లోపే ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ - లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్ నాయిస్!

    నాయిస్ బడ్స్ ట్రాన్స్ ట్రూ వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ రూ.999 ధరకే మనదేశంలో లాంచ్ అయ్యాయి. Read More

  3. iOS 17: ఈ ఐఫోన్లు వాడే వారికి బ్యాడ్ న్యూస్ - ఎందుకంటే ఇకపై!

    కొన్ని ఐఫోన్ మోడళ్లకు ఐవోఎస్ 17 లేటెస్ట్ అప్‌డేట్‌ను అందించబోవడం లేదు. Read More

  4. AP DEECET 2023: జూన్ 12న ఏపీ డీఈఈసెట్‌ పరీక్ష, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి!

    డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కోర్సులో ప్రవేశాలకు డీఈఈసెట్‌ను జూన్‌ 12న నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ మేరీ చంద్రిక తెలిపారు. హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. Read More

  5. The Expendables 4 Trailer: ‘ది ఎక్స్పెండబుల్ 4’ ట్రైలర్ వచ్చేసింది - తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు యాక్షన్ హీరోలు!

    ‘ది ఎక్స్పెండబుల్ 3’ మూవీ 2014 లో వచ్చింది. అయితే ఈ మూవీ గత సిరీస్ లతో పోలీస్తే అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో దీని తర్వాత సిరీస్ ఉంటుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తాయి. Read More

  6. Ramayanam Movie: సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్, సీత పాత్రలో అలియాభట్, రావణుడిగా యష్ - త్వరలోనే ‘రామాయణం’ షూటింగ్

    దర్శకుడు నితీష్ తివారీ డైరెక్షన్లో మరో రామాయణం సినిమా రాబోతుందనే వార్తలు బాలీవుడ్ లో జోరుగా వినిపిస్తున్నాయి. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా అలియా భట్ నటిస్తుండగా రావణుడిగా యష్ చేయనున్నాడట. Read More

  7. Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంపై క్రీడాకారుల దిగ్భ్రాంతి- మాటలకు అందని విషాదమంటూ ట్వీట్స్

    Coromandel Express Accident: ఒడిశాలో మాటలకందని మహా విషాధం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ ఘటనలో మృతుల సంఖ్య 261కు చేరింది. ఈక్రమంలోనే క్రీడాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Read More

  8. Thailand Open 2023: మరో టైటిల్‌ వేటలో లక్ష్యసేన్‌! థాయ్‌ ఓపెన్‌ సెమీస్‌కు చేరిక!

    Thailand Open 2023: భారత బ్యాడ్మింటన్‌ యువకెరటం లక్ష్య సేన్‌ అదరగొడుతున్నాడు. థాయ్‌లాండ్‌ ఓపెన్లో సెమీ ఫైనల్‌ చేరుకున్నాడు. Read More

  9. Thick Hair Tips: ఒత్తైన జుట్టు కోసం వంటింటి చిట్కాలు

    అమ్మాయిల అందం జుట్టులోనే ఉంటుంది. ఎంత పొడవాటి జడ ఉంటే వాళ్ళ అందం అంతగా రెట్టింపు అవుతుందంట. Read More

  10. RBI: లోన్లు తీసుకునేవాళ్లకు భారీ ఊరట - ఈసారి కూడా వడ్డీ రేట్లు పెరగలేదు

    MPCలోని ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు "వడ్డీ రేట్ల పెంపులో విరామం" నిర్ణయానికి మద్దతుగా ఓటు వేశారు. Read More