1. Top 10 Headlines Today: ఏపీ నుంచి ఎన్డీఏలో చేరేది ఎవరు? కిషన్ రెడ్డి ఆ మచ్చ చెరిపేయగలరా?

    Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం Read More

  2. Meta Threads: మస్క్ మామకు మెటా మస్కా - ట్విట్టర్‌కు పోటీగా ‘థ్రెడ్స్’ వచ్చేసింది, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

    ట్విట్టర్ కు పోటీగా మెటా సంస్థ కొత్త యాప్ ను తీసుకొచ్చింది. ‘థ్రెడ్స్’ (Threads) పేరుతో వచ్చిన ఈ యాప్ తాజాగా వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ యాప్ ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. Read More

  3. Android Data: మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్‌లో విలువైన డేటా ఉందా? జస్ట్ ఇలా చేస్తే సేఫ్ గా ఉంచుకోవచ్చు!

    ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. అందరి ఫోన్లలతో ఫోటోలు, వీడియోలతో పాటు బ్యాంకులకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఈ డేటాను హ్యాకర్లు దొంగిలించకుండా ఎలా కాపాడుకోవాలో చూద్దాం. Read More

  4. TS Inter Supply Results: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

    తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం (జులై 7) విడుదలయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఆన్‌లైన్‌లో ఫలితాలను ఇంటర్ బోర్డు ప్రకటించింది. Read More

  5. Namrata Shirodkar: విశాఖలోని ఆ హాస్పిటల్‌లో మహేష్ ఫౌండేషన్ పేరిట పిల్లల వార్డు - నమ్రత వెల్లడి

    విజయవాడ కేంద్రంగా వైద్య సేవలు అందిస్తున్న ఆంధ్ర హాస్పిటల్స్, ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోంది. తాజాగా విశాఖలోనూ సేవలను మొదలుపెట్టింది. ఈ సందర్భంగా మహేష్ సతీమణి నమ్రత శుభాకాంక్షలు చెప్పింది. Read More

  6. Bhaag Saale Movie Review - 'భాగ్ సాలే' రివ్యూ : శ్రీ సింహ లేటెస్ట్ క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే?

    Bhaag Saale Movie Review In Telugu : ఆస్కార్ పురస్కార గ్రహీత కీరవాణి రెండో కుమారుడు శ్రీ సింహ కోడూరి హీరోగా నటించిన తాజా సినిమా 'భాగ్ సాలే'. క్రైమ్ కామెడీగా రూపొందింది.     Read More

  7. Novak Djokovic: జకో.. 350 యోధుడు! సెరెనా, ఫెదరర్‌ రికార్డు సమం!

    Novak Djokovic: టెన్నిస్‌ దిగ్గజం నొవాక్‌ జకోవిచ్‌ రికార్డుల పరంపర కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆధునిక టెన్నిస్‌లో ఇక అంతా తన వెనకే అన్నట్టుగా చెలరేగుతున్నాడు. Read More

  8. Wimbledon 2023: వింబూల్డన్‌ను తాకిన ‘నాటు నాటు’ క్రేజ్ - జకో, అల్కరాస్‌ల ఫోటో వైరల్

    లండన్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక వింబూల్డన్ టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. వింబూల్డన్ లో కూడా ‘నాటు నాటు’ క్రేజ్ సొంతం చేసుకుంది. Read More

  9. Chewing Gum Side Effects: నమిలింది చాలు, ఊసేయండి - చూయింగ్ గమ్‌తో ఈ సమస్యల్లో పడతారు జాగ్రత్త!

    ఏదైనా అతి ఎప్పుడూ పనిచేయదు. చూయింగ్ గమ్ విషయంలో కూడా అంతే. దాన్ని అతిగా నమిలితే కొత్త సమస్యలు వస్తాయి. అవేంటో తెలుసుకుని జాగ్రత్తగా ఉండండి. Read More

  10. MS Dhoni: వా, నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా- ధోనీ వెంటపడుతున్న కంపెనీలు!

    మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం 35కు పైగా బ్రాండ్‌ యాడ్స్‌లో నటిస్తున్నాడు. Read More